Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత పూరి తో చరణ్ మూవీ ఫిక్స్..?

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత పూరి తో చరణ్ మూవీ ఫిక్స్..?

  • August 4, 2020 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత పూరి తో చరణ్ మూవీ ఫిక్స్..?

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్న చరణ్.. ఆ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. చెప్పాలంటే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఏర్పడుతుందనే చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటంటే.. చరణ్ తో సినిమా చెయ్యడానికి వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు రెడీగా ఉన్నారు. అయితే చరణ్.. ఇంకా ఎవ్వరికీ ఫిక్స్ అవ్వలేదు. కానీ ఆ ముగ్గురు దర్శకులు మాత్రం చరణ్ తో సినిమా చెయ్యాలని స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటున్నారు.

ఇప్పుడు వీరి లిస్ట్ లో మరో డైరెక్టర్ కూడా జాయిన్ అయినట్టు వినికిడి. అతనెవరో కాదు మన పూరి జగన్నాథె..! వివరాల్లోకి వెళితే.. ఇటీవల చరణ్ ను కలిసిన పూరి ఓ స్క్రిప్ట్ ను వినిపించాడట. వీరిద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్ నడిచిందట. దాంతో వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ వార్తలు మొదలయ్యాయి. మరోపక్క చిరు కోసం కూడా పూరి స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తున్నట్టు భోగట్టా. అయితే చరణ్ తో పూరి సినిమా గ్యారెంటీ అనే మాత్రం బలంగా వినిపిస్తుంది.

Puri Jagannadh with Ram Charan Chiranjeevi1

ఈ ప్రాజెక్టుని కె.యస్. రామారావు నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు కూడా టాక్.! గతంలో ‘చరణ్ తో ఓ సినిమా చేయిస్తాను’ అని కె.ఎస్.రామారావు గారికి చిరు మాట ఇచ్చారు. ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా అందరి ముందు చిరు ఈ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.చిరు మాటని నిలబెట్టడానికి చరణ్ ఈ ప్రాజెక్టు కి అంగీకారం తెలిపేసాడని టాక్. అయితే అది 2022 లోనే సాధ్యమవుతుంది..! ఎందుకంటే 2021 సంవత్సరం మొత్తం చరణ్.. ‘ఆర్.ఆర్.ఆర్’ తోనే బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇక చరణ్ ను ‘చిరుత’ తో హీరోగా పరిచయం చేసిందే పూరి కాబట్టి.. ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి..!

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Puri Jagannadh
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

2 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

3 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

4 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

6 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version