Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూరి జగన్నాథ కొడుకు ఆకాష్ చేయబోయే స్టోరీ లైన్ ఏంటంటే?

పూరి జగన్నాథ కొడుకు ఆకాష్ చేయబోయే స్టోరీ లైన్ ఏంటంటే?

  • September 6, 2017 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ కొడుకు ఆకాష్ చేయబోయే స్టోరీ లైన్ ఏంటంటే?

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా విజయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ తో చేసిన పైసావసూల్ కూడా అతనికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇప్పటికే స్టార్ హీరోలు పూరీని పక్కన పెడుతున్నారు. తాజా ఫెయిల్ తో హీరోలు డేట్స్ ఇవ్వడం కష్టమేనంటున్నారు టాలీవుడ్ వర్గాల వారు. అందుకే అతని తనయుడు ఆకాష్ ని హీరోగా రీలాంచ్ చేసే పనిలో పూరి పడ్డారని తెలిసింది. ఆకాష్ చిన్నప్పటి నుంచి సినీ రంగానికి చాలా దగ్గరగా ఉన్నారు. బాలనటుడిగానే కాకుండా ఆంధ్ర పోరి సినిమాలోనూ హీరోగా నటించారు. అయితే అది విజయం సాధించలేదు. సో హీరోగా నిలబెట్టాలని పూరి సంకల్పించుకున్నారు.

తనకి అచొచ్చిన ప్రేమకథనే ఎంచుకున్నట్టు తెలిసింది. స్వయంగా నిర్మించనున్న ఈ సినిమా స్టోరీలైన్ బయటికి వచ్చింది. తెలుగు అబ్బాయికి .. పాకిస్థాన్ కి చెందిన ముస్లిం అమ్మాయికి మధ్య ప్రేమను వెండితెరపై చూపించున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ లైన్ నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ రాసే పనిలో పూరి బిజీగా ఉన్నట్లు తెలిసింది. మరి ఈ సినిమా తండ్రి కొడుకులకు మంచి విజయాన్ని అందిస్తుందో? లేదో? చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Puri Jagan
  • #Puri Jagannadh

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

54 mins ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

2 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

19 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

23 mins ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

1 hour ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

2 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version