Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 28, 2024 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాజ్ తరుణ్  (Raj Tarun)  హీరోగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా రూపొందింది.రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్స్ …పర్వాలేదు అనిపించాయి. మరోపక్క లావణ్యతో వివాదం వల్ల రాజ్ తరుణ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న తరుణంలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి ‘పురుషోత్తముడు’ పై ప్రేక్షకుల దృష్టి పడింది.

మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.రెండో రోజు కూడా పికప్ అయ్యింది అంటూ ఏమీ లేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'రాయన్' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 'పురుషోత్తముడు' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 3 కల్కి రహస్యాల గుట్టు విప్పిన నాగ్ అశ్విన్.. ఏం చెప్పారంటే?
నైజాం 0.09 cr
సీడెడ్ 0.03 cr
ఉత్తరాంధ్ర 0.05 cr
ఈస్ట్+వెస్ట్ 0.04 cr
కృష్ణా+గుంటూరు 0.06 cr
నెల్లూరు 0.02 cr
ఏపి+తెలంగాణ 0.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.32 cr

‘పురుషోత్తముడు’ సినిమా చాలా వరకు రెంటల్ పద్ధతిలోనే రిలీజ్ చేశారు. వాటి వాల్యూ రూ.1.22 కోట్లుగా ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.1.8 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.32 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.48 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hasini
  • #Purushothamudu
  • #Purushothamudu Collections
  • #Raj Tarun
  • #Ram Bhimana

Also Read

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

related news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

trending news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

36 mins ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

41 mins ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

18 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

19 hours ago

latest news

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

17 hours ago
SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

18 hours ago
Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version