Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 27, 2024 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాజ్ తరుణ్  (Raj Tarun)   హీరోగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా రూపొందింది.రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్స్ …పర్వాలేదు అనిపించాయి. మరోపక్క లావణ్యతో వివాదం వల్ల రాజ్ తరుణ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న తరుణంలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి ‘పురుషోత్తముడు’ పై ప్రేక్షకుల దృష్టి పడింది.

మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!
నైజాం 0.05 cr
సీడెడ్ 0.02 cr
ఉత్తరాంధ్ర 0.03 cr
ఈస్ట్+వెస్ట్ 0.03 cr
కృష్ణా+గుంటూరు 0.04 cr
నెల్లూరు 0.01 cr
ఏపి+తెలంగాణ 0.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.20 cr

‘పురుషోత్తముడు’ సినిమా చాలా వరకు రెంటల్ పద్ధతిలోనే రిలీజ్ చేశారు. వాటి వాల్యూ రూ.1.22 కోట్లుగా ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.1.8 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.0.20 కోట్ల షేర్ ని రాబట్టింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hasini
  • #Purushothamudu
  • #Purushothamudu Collections
  • #Raj Tarun
  • #Ram Bhimana

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

related news

Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

21 mins ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

2 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

2 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

3 hours ago
Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

4 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

3 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

5 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

6 hours ago
Director KK : దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) మృతి పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version