Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raj Tarun: రాజ్‌ తరుణ్‌ వీడియో బైట్‌ పంపుతా అన్నాడు.. కానీ: నిర్మాత ఏం చెప్పారంటే?

Raj Tarun: రాజ్‌ తరుణ్‌ వీడియో బైట్‌ పంపుతా అన్నాడు.. కానీ: నిర్మాత ఏం చెప్పారంటే?

  • July 24, 2024 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: రాజ్‌ తరుణ్‌ వీడియో బైట్‌ పంపుతా అన్నాడు.. కానీ: నిర్మాత ఏం చెప్పారంటే?

కాంట్రవర్శీలు సినిమాలకు ఎంతగా ఉపయోగపడతాయి అనేది తెలియాలంటే టాలీవుడ్‌లో కొంతమంది హీరోలను అడిగితే అర్థమవుతుంది. అలాంటి పేర్లు ఠక్కున గుర్తురాకపోతే విజయ్‌ దేవరకొండ, విశ్వక్‌సేన్‌ సినిమాల పేర్లు గుర్తు చేసుకొండి. ఆ విషయం పక్కనపెట్టండి వాళ్ల తరహా కాంట్రవర్శీ కాదు కానీ.. ఇంకో రకం పర్సనల్‌ కాంట్రవర్శీతో మీడియాలో, సోషల్‌ మీడియాలో నిత్యం నానుతున్న హీరో పేరు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) . విషయం ఏంటి అనేది మీకు తెలుసు కూడా. రాజ్‌తరుణ్‌ హీరోగా రామ్‌ భీమన ‘పురుషోత్తముడు’ అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌ గురించి, ఆయన ఇష్యూ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి చిత్రబృందం రిప్లై కూడా ఇచ్చింది. రాజ్‌ తరుణ్‌ వల్ల ‘పురుషోత్తముడు’ సినిమా బిజినెస్ లాస్‌ అయిందా? అని మీడియా అడిగితే నిర్మాత రమేశ్‌ సమధానం ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆలోచిస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

సినిమా కంటెంట్‌, యాక్టర్ల నటన చూస్తారు మాత్రమే. ఒక సినిమా వెనక రెండు వేల మంది కష్టపడి పనిచేస్తారు అని కూడా ఆడియన్స్‌కు తెలుసు. అంతేకాదు బిజినెస్‌, సినిమా ఫలితం విషయంలో ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు అని చెప్పారు. సినిమా క్వాలిటీపై ఫలితం, బిజినెస్‌ ఆధారపడి ఉంటాయి. తన వ్యక్తిగత విషయాల కారణంగా రాజ్‌తరుణ్‌ బిజీగా ఉన్నాడు. సినిమా గురించి ప్రచార కార్యక్రమాలు భారీగా ప్లాన్‌ చేశాం.

‘పురుషోత్తముడు’ టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది అని చెప్పారు. ఇక దర్శకుడు రామ్‌ భీమన.. రాజ్‌ తరుణ్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఈవెంట్‌కు రాలేదు. అయితే వీడియో బైట్‌ పంపుతాను అని చెప్పారు. కొన్ని రోజులుగా ఫోన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల వీడియో బైట్‌ పంపలేకపోయారు అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Purushothamudu
  • #Raj Tarun

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

58 seconds ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

7 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

20 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version