Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పుష్ప లో సాంగ్స్ కోసం పక్కా ప్లానింగ్ జరుగుతోందా..!

పుష్ప లో సాంగ్స్ కోసం పక్కా ప్లానింగ్ జరుగుతోందా..!

  • February 25, 2021 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పుష్ప లో సాంగ్స్ కోసం పక్కా ప్లానింగ్ జరుగుతోందా..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యామిలీతో దుబాయ్ లో ఉన్నాడు. డైెరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్ తో బిజీగా ఉన్నాడు. మరి షూటింగ్ సంగతేంటి అని అందరికీ వస్తున్న డౌట్. అయితే, ఇప్పుడు యాక్షన్ సీన్స్ కి గ్యాప్ ఇచ్చి సాంగ్స్ తీయాలని డిసైడ్ అయ్యారట పుష్ప టీమ్. అందుకే, ఇప్పుడు దుబాయ్ లో సాంగ్ ని ప్లాన్ చేయబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ట్రాక్స్ ని రెడీ చేశాడని, దీంతోనే షూటింగ్ చేయబోతున్నారని టాక్.

అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప గెటప్ లోనే అల్లు అర్జున్ సాంగ్స్ షూటింగ్ చేస్తారా.. లేదా స్టైలిష్ గా బన్నీని చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకో మేటర్ ఏంటంటే, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా దుబాయ్ లో వాలిపోయారు. షూటింగ్ కోసం పక్కా లొకేషన్స్ ని వెతుకుతున్నారని, అవి ఫైనలైజ్ అయిన వెంటనే పుష్ప సాంగ్స్ ని ప్లాన్ చేస్తారని అంటున్నారు. అయితే ఈసాంగ్స్ ని సెకండ్ షెడ్యూల్ కేరళ కంటే ముందే చేస్తారా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే.

ప్రస్తుతం అయితే బన్నీ ఫ్యామిలీతో దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ సిస్టర్ క్యారెక్టర్ లో మేఘాఆకాష్ నటిస్తుందని వార్తలు కూడా వినిపించాయి. అదీ విషయం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arya
  • #devi sri prasad
  • #megha akash
  • #Mythri Movie Makers

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

50 mins ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

2 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

3 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

4 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

5 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

2 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

5 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version