Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pushpa Movie: పుష్పకు శాపంగా మారిన వరుస లీకులు!

Pushpa Movie: పుష్పకు శాపంగా మారిన వరుస లీకులు!

  • August 16, 2021 / 08:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa Movie: పుష్పకు శాపంగా మారిన వరుస లీకులు!

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు కంటెంట్ లీక్ కావడం సమస్యగా మారింది. టీజర్, ఫస్ట్ గ్లింప్స్, పాటలు అధికారికంగా రిలీజ్ కావాల్సిన సమయం కంటే ముందే ఆన్ లైన్ లో లీకవుతున్నాయి. కంటెంట్ లీక్ వల్ల ప్రేక్షకులు థ్రిల్ మిస్ కావడంతో పాటు నిర్మాతలు టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటెంట్ లీక్ పెద్ద సినిమాలకు సమస్యగా మారగా తాజాగా పుష్ప మూవీ నుంచి ఫైట్ లీక్ కావడం గమనార్హం.

లీకైన ఫైట్ లో బన్నీ ఊరమాస్ లుక్ లో కుర్చీ పట్టుకుని ఫైట్ చేస్తూ కనిపించగా రష్మిక చీరలో భయపడుతూ కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం తీవ్రంగా కలచివేసిందని ఇప్పటికే సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ కు ఫిర్యాదు చేశామని కీలక ప్రకటన చేసింది. కంటెంట్ లీక్ చేసేవాళ్లకు కఠిన శిక్షలు విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.

సర్కారు వారి పాట, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ సినిమాలకు సంబంధించిన ఫోటోలు, సన్నివేశాలు ఆన్ లైన్ లో లీకైన సంగతి తెలిసిందే. వరుస లీకులు పుష్ప సినిమాకు శాపంగా మారాయి. పుష్ప సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్య పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తుండగా లీకైన వీడియోతో ఆ వార్తలు నిజమేనని ప్రూవ్ అయింది. క్రిస్మస్ పండుగ కానుకగా పుష్ప పార్ట్1 రిలీజ్ కానుండగా బన్నీ తన లుక్, ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. పుష్ప సినిమా లీకుల వల్ల బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడంతో పాటు తెగ టెన్షన్ పడుతున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmika Mandanna
  • #Allu Arjun
  • #Pushpa Movie
  • #Sukumar

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

4 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

5 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

5 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

6 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

6 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

12 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

12 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

12 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version