Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పుష్ప నెక్ట్స్ షెడ్యూల్ డిఫరెంట్ గా ఉండబోతోందా..?

పుష్ప నెక్ట్స్ షెడ్యూల్ డిఫరెంట్ గా ఉండబోతోందా..?

  • February 11, 2021 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పుష్ప నెక్ట్స్ షెడ్యూల్ డిఫరెంట్ గా ఉండబోతోందా..?

అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండక్షరాల ఆర్య సెంటిమెంట్ తో ఈ సినిమా టైటిల్ పెట్టారు. అంతేకాదు, ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచీ గూగుల్ లో ఈ పుష్ప అనేది సెర్చింగ్ లోకి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా అప్ డేట్స్ వస్తాయా అని ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఈ విషయం పక్కనబెడితే, నిన్నటివరకు ఊరమాస్ లో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు మారిపోతున్నాడా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. అసలు మేటర్ ఏంటంటే.., రీసంట్ గా రంపచోడవరంలో షూటింగ్ ఫినిష్ చేసుకున్న పుష్ప టీమ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. కొంచెం బ్రేక్ ఇచ్చాడు తర్వాత మళ్లీ షెడ్యూల్ లో కుమ్ముడే కుమ్ముడు అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ నెక్ట్స్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ లుక్ పూర్తిగా మారిపోబోతోందని టాక్ వినిపిస్తోంది. రఫ్ అండ్ రగ్డ్ లుక్ నుంచి డాన్ లుక్ లోకి మారిపోతాడట బన్నీ. నిన్నటివరకు చింపిరి జుట్టు, మాసిన గెడ్డం, రబ్బరు చెప్పులతో కనిపించిన పుష్పరాజ్ ఇప్పుడు డాన్ గా కనిపించనున్నాడని అంటున్నారు.

పుష్ప సినిమాలో రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒకటి లారీడ్రైవర్ పుష్పకాగా, మరొకటి డాన్ గా రాజ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని చెప్తున్నారు. అంతేకాదు, ఇది 1980ల్లో డాన్ ఎలా ఉండేవాడో అలాగే బన్నీ కనిపించనున్నాడని తెలుస్తోంది. మారేడుమిల్లి, రంపచోడవరం అటవీప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక డాన్ గా సిటీలో బన్నీ తిరుగుతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 13వ తేదిన సినిమాని విడుదల చేస్తున్నారు. మొత్తానికి అదీ విషయం.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arya
  • #devi sri prasad
  • #Mythri Movie Makers
  • #Pushpa

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

4 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

5 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

5 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

5 hours ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

7 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

10 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version