Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » 2021 సమ్మర్ కు ‘పుష్ప’ విడుదలయ్యే సమస్యే లేదట..!

2021 సమ్మర్ కు ‘పుష్ప’ విడుదలయ్యే సమస్యే లేదట..!

  • September 12, 2020 / 11:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2021 సమ్మర్ కు ‘పుష్ప’ విడుదలయ్యే సమస్యే లేదట..!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో బోలెడన్ని అంచనాలుంటాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్లో ‘ఆర్య’ వంటి గేమ్ ఛేంజర్ .. అలాగే ‘ఆర్య2’ వంటి క్లాసిక్ మూవీస్ వచ్చాయి. దాంతో వీరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు పెరుగుతాయి. ఇప్పుడు ‘పుష్ప’ రూపొందనుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో అని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆ స్థాయిలోనే జరుగుతున్నాయి. సౌత్ తో పాటు నార్త్ కు చెందిన క్రేజీ నటీనటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకోబోతున్నారు.

అంతేకాదు లొకేషన్ల విషయంలో కూడా దర్శకుడు సుకుమార్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట. అందుకే ‘పుష్ప’ మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఈ చిత్రం కథ మొత్తం అడవుల నేపథ్యంలో సాగుతుందట. అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో అయితే షూటింగ్ కు ఇబ్బందని భావించి.. కేరళలో షూటింగ్ ప్లాన్ చేశాడట సుకుమార్.లేట్ అయినా పర్వాలేదు.. అక్కడే షూటింగ్ చెయ్యాలని సుకుమార్ బలంగా ఫిక్సయ్యాడట. అలా అయితే క్యాస్ట్ అండ్ క్రూ మొత్తాన్ని అక్కడికి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది.

Allu Arjun's Pushpa Movie First Look Poster Review1

అందుకోసం పర్మిషన్లు వంటివి తీసుకోవాల్సి కూడా ఉందట. అందుకే నవంబర్లో మొదలుకావాల్సిన ఈ చిత్రం షూటింగ్ మరింత ఆలస్యమవ్వనుందని సమాచారం.ఈ క్రమంలో 2021 సమ్మర్ కు ‘పుష్ప’ విడుదలయ్యే అవకాశమే లేదని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa Movie
  • #Sukumar

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 hour ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

8 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

15 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

18 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

18 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

18 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version