Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బన్నీ మనసు సుకుమార్ కి తెలుసు..!

బన్నీ మనసు సుకుమార్ కి తెలుసు..!

  • February 24, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ మనసు సుకుమార్ కి తెలుసు..!

డైరెక్టర్ సుకుమార్ సినిమాలకి ఒక లెక్కుంటుంది. ప్రతి సినిమాకి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. అందుకే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సినిమా లవర్స్ దృష్టిలో మాత్రం సమాధానంగా గుర్తుండి పోయాయి. ప్రస్తుతం బన్నీతో రంగస్థలం సినిమాతో ఎక్కడా కన్ఫూజన్ లేకుండా రామ్ చరణ్ తో కలిసి స్ట్రయిట్ ఆన్సర్ ఎలాగైతే రాబట్టాడో, ఇప్పుడు కూడా బన్నీతో చేస్తున్న పుష్ప సినిమాకి కూడా కన్ఫూజన్ లేని లెక్కలే వేస్తున్నాడట సుకుమార్. అందుకే ఈ సినిమాని ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

అయితే, స్టైలిష్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ని పక్కా లోకల్ మాస్ లుక్ లో చూపిస్తే ఫ్యాన్స్ కి కిక్ ఏముంటుంది. అందుకే, సాంగ్స్ లో రఫ్పాడించే లుక్ లో కనిపిస్తాడట బన్నీ. అయితే, ఇక్కడ పుష్ప వేరు రాజ్ వేరు ఈసినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ అని కూడా చాలామంది చెప్పేసుకుంటున్నారు. కానీ, ఇప్పటి వరకూ అయితే అఫీషయల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేదు. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనసుని,

Allu Arjun With Sukumar

అలాగే బన్నీ మనసుని బాగా తెలుసుకున్న సుకుమార్ సాంగ్స్ లో మాత్రం అద్దిరిపోయే గెటప్స్ లో అల్లు అర్జున్ ని చూపించబోతున్నారట. దీనికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ అద్దిరిపోతుందని టాక్. ఇక సాంగ్స్ లో బన్నీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన మార్క్ సాంగ్ లేకుండా సినిమాని వదలడు. సో, ఇప్పుడు దేవిశ్రీ ఇచ్చే ఆల్బమ్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ అందరూ. లుక్ లో ఎలాగో స్టైల్ లుక్ లేదు కాబట్టి కనీసం సాంగ్స్ లోనైనా బన్నీ దుమ్మురేపుతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arya
  • #devi sri prasad
  • #Mythri Movie Makers
  • #Pushpa

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

18 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

19 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

40 mins ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

51 mins ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

21 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version