Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ మేనరిజంను పుష్పలో కాపీ చేశారా.. ఏమైందంటే?

Allu Arjun: ఆ మేనరిజంను పుష్పలో కాపీ చేశారా.. ఏమైందంటే?

  • February 4, 2022 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ మేనరిజంను పుష్పలో కాపీ చేశారా.. ఏమైందంటే?

పుష్ప సినిమా విడుదలై 50 రోజులు పూర్తైన సంగతి తెలిసిందే. 50 రోజుల్లో 365 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఈ సినిమా బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పుష్ప ది రైజ్ లో తగ్గేదేలే డైలాగ్ ను బన్నీ తనదైన శైలిలో చెప్పి ఆ సినిమా సక్సెస్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు. తగ్గేదేలే అంటూ బన్నీ తనదైన మేనరిజంతో డైలాగ్ చెప్పడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Click Here To Watch

ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా పుష్ప కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. తగ్గేదేలే మేనరిజంతో చాలామంది వీడియోలు చేస్తుండగా ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్ క్రికెటర్స్ సైతం పుష్పరాజ్ మేనరిజాన్ని ఫాలో అవుతుండటం గమనార్హం. అయితే ఈ మేనరిజం కాపీ అని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 2019లో హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ మేనరిజంను పుష్ప సినిమాలో పెట్టుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

షెహనాజ్ గిల్ చేతిని ఏ విధంగా పెడుతూ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చిందో పుష్ప సినిమాలో బన్నీ కూడా చేతిని అదే విధంగా పెడుతూ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం గమనార్హం. హిందీలో పుష్ప ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన నేపథ్యంలో షెహనాజ్ గిల్ అభిమానులు బన్నీ పుష్పరాజ్ పాత్ర , హెహనాజ్ ఫోటోలను పక్కపక్కనే పెట్టి తెగ వైరల్ చేస్తున్నారు. పుష్ప సినిమాలోని ఒక పాట కూడా కాపీ అని కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే బన్నీ అభిమానులు మాత్రం ఇద్దరి మేనరిజమ్స్ వేరు అని కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తు సినిమాలతో కూడా బన్నీ విజయాలను అందుకుంటే మాత్రం మరి కొన్నేళ్ల పాటు బన్నీ బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. త్వరలో పుష్ప ది రూల్ షూటింగ్ మొదలుకానుండగా 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arun
  • #Anasuya Bharadwaj
  • #Fahadh Faasil
  • #Kamal R Khan
  • #Pushpa

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Kubera: షాకిస్తున్న ‘కుబేర’ మూవీ బడ్జెట్.. రికవరీ ఏమైనా జరిగిందా?

Kubera: షాకిస్తున్న ‘కుబేర’ మూవీ బడ్జెట్.. రికవరీ ఏమైనా జరిగిందా?

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

3 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

4 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

6 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

22 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

23 hours ago

latest news

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

1 hour ago
Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

2 hours ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

2 hours ago
Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

2 hours ago
The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version