Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పుష్ప 2 పై సెటైర్.. అసలు సిద్దార్థ్ సినిమాకు కలెక్షన్స్ ఎంత?

పుష్ప 2 పై సెటైర్.. అసలు సిద్దార్థ్ సినిమాకు కలెక్షన్స్ ఎంత?

  • December 19, 2024 / 08:39 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పుష్ప 2 పై సెటైర్.. అసలు సిద్దార్థ్ సినిమాకు కలెక్షన్స్ ఎంత?

టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ (Siddharth)  , తాజాగా మిస్ యూ (Miss You)  అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేమకథా చిత్రాల జానర్ లో సిద్ధార్థ్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఈసారి ఆయనకు బాక్సాఫీస్ వద్ద కష్టకాలం ఎదురైంది. రాజశేఖర్  (N. Rajasekar)  దర్శకత్వంలో తెరకెక్కిన మిస్ యూ సినిమాలో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్ గా నటించింది. అయితే సినిమా విడుదలకు ముందు ఉన్న మోస్తరు హైప్ కేవలం కోలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైంది. తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది.

Siddharth

Pushpa2 effect on Siddharth's Miss You box office collections2

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదట్లో యావరేజ్ హిట్ అవుతుందని భావించినప్పటికీ, కలెక్షన్ల విషయంలో పూర్తిగా విఫలమైంది. విడుదలైన నాలుగు రోజుల్లో కేవలం రూ.2.39 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. నాలుగో రోజు వసూళ్లు మరింత దారుణంగా రూ.41 లక్షల వరకే పరిమితమయ్యాయి. ఈ లెక్కన చూస్తే మిస్ యూ చిత్రం పూర్తిగా ఫ్లాప్ గా నిలిచినట్లే. ఇదే సమయంలో, సిద్ధార్థ్ ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ల గురించి చేసిన కామెంట్లు పెద్ద వివాదానికి దారితీశాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

“పుష్ప 2 (Pushpa 2: The Rule)  లాంటి పెద్ద సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చే జనాలు సినిమాపై ఆసక్తితో కాదని, జేసీబీ పని చూసేందుకు వచ్చినట్లే వస్తారని” వ్యాఖ్యానించడంతో, ఆయనపై బన్నీ ఫ్యాన్స్ సహా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం మిస్ యూ చిత్రానికి కూడా తప్పకుండా పడిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా వసూలు చేస్తుండగా, సిద్ధార్థ్ మిస్ యూ చిత్రం కేవలం రూ.2 కోట్ల దగ్గరే నిలిచిపోవడం ఆ రెండు చిత్రాల మధ్య స్పష్టమైన కాంపారిజన్‌ను తెచ్చింది.

ఒకప్పటి స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న సిద్ధార్థ్, ప్రస్తుతం తన వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సిద్ధార్థ్ గతంలో బొమ్మరిల్లు (Bommarillu) , నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలిచారు. కానీ తాజా చిత్రాలు ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashika Ranganath
  • #Ghibran
  • #Miss You
  • #N. Rajasekar
  • #Siddharth

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

4 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

3 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

3 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

4 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

5 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version