Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » R Madhavan: కెరీర్‌లో కష్టమైన రెండు సందర్భాల గురించి చెప్పిన మాధవన్‌.. వామ్మో అంటూ..!

R Madhavan: కెరీర్‌లో కష్టమైన రెండు సందర్భాల గురించి చెప్పిన మాధవన్‌.. వామ్మో అంటూ..!

  • January 21, 2025 / 01:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

R Madhavan: కెరీర్‌లో కష్టమైన రెండు సందర్భాల గురించి చెప్పిన మాధవన్‌.. వామ్మో అంటూ..!

పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తున్నా.. ఎక్కడా పాన్‌ ఇండియా స్టార్‌ అనే ముద్ర పడని నటుడు మాధవన్‌ (R.Madhavan). ఎందుకంటే ఆయన చేసే సినిమాలు కమర్షియల్ హంగులతో ఉండవు మరి. అయితేనేం ఆయనంటే దేశం మొత్తం అభిమానిస్తుంది. దానికి ఆయన నటన, ఎంచుకునే కథలే కారణం. ఆ విషయం పక్కనపెడితే రీసెంట్‌గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఆయన తన భయాల గురించి చెప్పారు మరి.

R Madhavan

పైన చెప్పినట్లు భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మాధవన్‌ ఇప్పుడు ‘హిసాబ్‌ బరాబర్‌’ అనే సినిమా రెడీ చేశారు. జీ 5లో ఈ విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకొచ్చి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అలా తన కెరీర్‌ గురించి కూడా చెప్పారు. మరికొన్ని గంటల్లో తన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందంటే భయాందోళనకు గురవుతానని చెప్పారాయన.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!
  • 2 దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!
  • 3 'భైరవం' టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

కెరీర్‌లో రెండే క్షణాలు నరాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయని చెప్పారు మాధవన్‌. కొత్త సినిమా సెట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు, ఆ సినిమా విడుదల మొదటి రోజు ఆందోళన కలుగుతుంది అని చెప్పారు. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే ‘నీ గేమ్‌ ఓవర్‌’ అని ప్రేక్షకులు, పరిశ్రమ జనాలు అంటారేమోనని భయపడతాను అని మాధవన్‌ తన ఆలోచనల గురించి పంచుకున్నారు. అలా పరిశ్రమలో 25 ఏళ్లుగా కొనసాగడం సులభం కాదు అని చెప్పారు.

ఈ విషయంలో తాను అదృష్టవంతుడినని, తనను ఎంతోమంది ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పారాయన. కొన్ని కథలు ఎనిమిది ఎపిసోడ్‌లంత పెద్దవిగా ఉంటున్నాయి. వాటిని తగ్గించి థియేటర్‌లో విడుదల చేయలేం కదా.. ఓటీటీలే ఆ విషయంలో బెస్ట్‌. అలాగే కొన్ని కథలు థియేటర్లలో జనాలు చూసేంత సగటు నిడివితో తీయలేం. ‘హిసాబ్‌ బరాబర్‌’ను కూడా అలాంటి కథే. అందుకే ఓటీటీలో విడుదల చేస్తున్నాం అని చెప్పారు. అశ్వినీధీర్‌ తెరకెక్కించిన ‘హిసాబ్‌ బరాబర్‌’ జనవరి 24 నుండి స్ట్రీమింగ్‌కి వస్తుంది.

మాజీ స్టార్‌ బౌలర్‌కి తలనొప్పిగా మారిన పేరు.. ఆయన విషెష్‌ ఈయనకు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #R. Madhavan

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

3 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

6 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

6 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

7 hours ago

latest news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

8 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

10 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version