Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ‘సార్‌’ సక్సెస్‌ మీట్‌లో యాంకర్‌కి షాక్‌ ఇచ్చిన మూర్తన్న!

‘సార్‌’ సక్సెస్‌ మీట్‌లో యాంకర్‌కి షాక్‌ ఇచ్చిన మూర్తన్న!

  • February 23, 2023 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సార్‌’ సక్సెస్‌ మీట్‌లో యాంకర్‌కి షాక్‌ ఇచ్చిన మూర్తన్న!

ఆర్‌.నారాయణమూర్తి.. ఈ పేరు వినగానే మనకు నిలువెత్తు ఉగ్రమైన రూపం కనిపిస్తుంది. ఆయన ఎలా మాట్లాడినా, ఏం మాట్లాడినా ఏదో ఒక ఎమోషన్‌తో సీరియస్‌గా మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమా ఎఫెక్ట్‌ వల్లనో ఇంకెదో కారణం వల్లనో మనకు అలా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి కోపమైతే, కోపంగా అరిస్తే.. ఇంకెలా ఉంటుంది. ‘సార్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌ చూస్తే.. మీకే అర్థమవుతుంది. అవును, మీరు చదివింది కరెక్టే. మూర్తన్న కోపమయ్యారు.

ధనుష్‌ – వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన చిత్రం ‘సార్‌’. విద్యావ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను చిత్రబృందం ఇటీవల నిర్వహించింది. ఆ వేడుకకు ఆర్‌.నారాయణమూర్తి ఓ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేజీ మీద మాట్లాడుతూ సినిమా గురించి, కథ గురించి, అందులోని నటీనటుల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో హైపర్‌ ఆది గురించి మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. సినిమా గురించి అంతా మాట్లాడేసి దిగిపోతున్న సమయంలో మూర్తన్నకు హైపర్‌ ఆది గుర్తొచ్చారు.

దీంతో మళ్లీ మైక్‌ అందుకుని మాట్లాడటం ప్రారంభించారు. ఈ విషయం గమనించని యాంకర్‌ స్రవంతి చొక్కారపు తర్వాత ఈవెంట్‌ కోసం స్టేజీ మీద గెస్ట్‌లను పిలిచే పనిలో పడ్డారు. అలా వేరే వాళ్లను పిలుస్తుంటే.. ఈలోపు ఆర్‌.నారాయణమూర్తి కోపమయ్యారు. “ఏ పిల్లా ఆపు. ఏ అమ్మాయ్ టైరో… టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్” అంటూ తనదైన శైలిలో కాస్త సీరియస్‌ అయ్యారు.

ఆర్‌.నారాయణమూర్తి కోపానికి స్టేజి మీద ఉన్న వాళ్లు షాక్ అయ్యారు. ఎందుకలా ఆయన రియాక్ట్‌ అయ్యారు అంటూ ఆరా తీశారు. అయితే యాంకర్‌ అనుకోకుండా అలా పిలిచేశారని సమాచారం. మిగిలిన కార్యక్రమాల్లోనూ ఇలా ఒకరు మాట్లాడుతుండగా పిలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఆర్‌.నారాయణమూర్తి కోపమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Director Venkey Atlluri
  • #R Narayanamurthy
  • #Samyuktha Menon
  • #Sir

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

10 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

11 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

8 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

11 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version