Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

  • March 16, 2026 / 06:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

టాలీవుడ్‌లో ఆర్‌.నారాయణమూర్తి అలగ్‌. అందరూ ఒక దారిలో నడిస్తే ఆయన ఇంకో దారిలో నడుస్తారు. రెగ్యులర్‌, కమర్షియల్‌ సినిమాలకు దూరంగా తనదో ప్రత్యేకమైన జోనర్‌. ప్రజల సమస్యలు, సామాజిక అంశాల నేపథ్యంలో ఆయన సినిమాలు తెరకెక్కిస్తుంటారు.. నటిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆయన అదే పని చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాలకు ఆదరణ తగ్గుతున్నా ఆయన ఆగడం లేదు. అలాంటి నటుడి దగ్గరకు వెళ్లి కమర్షియల్‌ సినిమా చేయమంటే చేస్తారా? కచ్చితంగా చేయరు.

R. Narayana Murthy

గతంలో కొంతమంది దర్శకులు ఈ ప్రయత్నం చేశారు కూడా. ఆయన ఎప్పుడూ నో చెబుతూనే వచ్చారు. దీంతో ఆ పాత్రకు ఆయన పేరు పెట్టుకుని మురిసిపోయిన దర్శకుడు ఉన్నారు. ఆ విషయం తర్వాత చూద్దాం. అంత పట్టుబట్టి కూర్చున్న ఆర్‌.నారాయణమూర్తి ఇప్పుడు ఓ కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. ఎనిమిదేళ్ల క్రితం టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ‘హుషారు’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభమవుతుంది అంటున్న ఈ సినిమాలో ఆర్‌.నారాయణమూర్తి ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం.

సింపుల్ స్టోరీ, యూత్‌ఫుల్‌ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాటలతో శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన సినిమా ‘హుషారు’. ఇప్పుడు ఇంచుమించు అలాంటి జోనర్‌లో రెండో పార్టుకు రెడీ అవుతున్నారట. అందులో ఒక ముఖ్యమైన నక్సలైట్ పాత్రలో నటించడానికి ఆర్‌.నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. తన భావజాలానికి దగ్గరగా ఉండే పాత్ర కావడంతో ఆయన అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

ఇక పైన చెప్పిన ఆ పాత్ర పేరు పెట్టుకుని సినిమా చేసిన పాయింట్‌కి వస్తే.. తారక్‌ ‘టెంపర్‌’ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన కానిస్టేబుల్‌ మూర్తి పాత్రను తొలుత ఆర్‌.నారాయణమూర్తికి ఆఫర్‌ చేశారట. ఈ క్రమంలో పారితోషికం దగ్గర కూడా పెద్ద మాటలే వినిపించాయట. కానీ ఆయన ఓకే చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓకే చేశారు అంటే సినిమాలో, పాత్రలో ఏదో మ్యాజిక్‌ ఉండాలి.

శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #r narayana murthy

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

5 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

4 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

5 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

6 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version