Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

  • March 16, 2026 / 05:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

ప్రతి దర్శకుడికీ ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. దాని కోసం ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతుంటారు. ఆ సినిమా పనులు బ్యాక్‌లైన్‌ జరుగుతూనే ఉంటాయి. రాజమౌళికి ‘మహాభారతం’లా, పూరి జగన్నాథ్‌కి ‘జన గణ మన’లా అన్నమాట. అలా శంకర్‌కి కూడా ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. దీని కోసం ఆయన ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాల దారుణమైన ఫలితాల తర్వాత శంకర్‌ కామ్‌ అయిపోయారు. అయితే అది సైలెన్స్‌ కాదని.. తన భారీ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ కోసం రెడీ అవుతున్నారని సమాచారం.

Shankar

కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకు రూ.1000 కోట్ల నుండి రూ.1500 కోట్ల వరకు బడ్జెట్‌ అవుతుందట. ఈ సినిమా వెంకటేశన్ రాసిన ‘వీర యుగ నాయకన్ వేల్పారి’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తారట. వేల్పారి వీరత్వం, చోళ, పాండ్య రాజులతో ఆయన చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపిస్తారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. మల్టీ స్టారర్‌గా మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరో ధనుష్‌ని ముఖ్య పాత్ర కోసం సంప్రదించారని టాక్‌.

Telugu actors must follow Dhanush

ఈ సినిమా కోసం ధనుష్ దాదాపు రెండేళ్లు డేట్స్ శంకర్ అడిగినట్లు సమాచారం. ఈ పాయింట్‌ దగ్గరే ప్రాజెక్ట్‌ హోల్డ్‌లో పడింది అని చెబుతున్నారు. ఎందుకంటే మూడు, నాలుగు నెలలకు ఒక సినిమా ఇచ్చేసే రకం ధనుష్‌. అలాంటి ఆయన రెండేళ్ల డేట్స్‌ ఇవ్వడం అంటే పెద్ద విషయమే. మరి ఆయన నిర్ణయం ఏంటి అనేది చూడాలి. ఇక ఇదే సినిమాలో మరో హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను అడిగారట. తొలుత ఆ పాత్ర కోసం రణ్‌వీర్ సింగ్‌ని అడిగారని టాక్‌ వచ్చింది.

ధనుష్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విఘ్నేశ్ రాజా ‘కర’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. వచ్చే నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ‘అమరన్‌’ సినిమా ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్‌. ‘లబ్బర్ పందు’ దర్శకుడు తమిళరసన్ డైరక్షన్‌లో మరో సినిమా ఉండనుంది.

 ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhansush
  • #shankar

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

21 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 hour ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

3 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

3 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version