Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: రాధేశ్యామ్ మేకర్స్ అందుకే ఖర్చు చేయట్లేదా?

Prabhas: రాధేశ్యామ్ మేకర్స్ అందుకే ఖర్చు చేయట్లేదా?

  • February 21, 2022 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: రాధేశ్యామ్ మేకర్స్ అందుకే ఖర్చు చేయట్లేదా?

సాధారణంగా పెద్ద సినిమాల పబ్లిసిటీ కోసం మేకర్స్ ఈ మధ్య కాలంలో కళ్లు చెదిరే స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్2, ఆర్ఆర్ఆర్ సినిమాల మేకర్స్ పబ్లిసిటీ కోసమే ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ పబ్లిసిటీని అస్సలు పట్టించుకోవడం లేదు. సినిమా రిలీజ్ కు తక్కువ సమయమే ఉన్నా ఈ సినిమా నిర్మాతలు అస్సలు హడావిడి చేయడం లేదు.

Click Here To Watch

సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో ప్రభాస్ అభిమానులు సైతం తెగ ఫీలవుతున్నారు. అయితే మేకర్స్ ఆలోచన మాత్రం మరో విధంగా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ గత సినిమా సాహోపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా సాహో తెలుగులో ఫ్లాప్ అయితే హిందీలో మాత్రం సక్సెస్ సాధించింది. భారీగా అంచనాలు ఏర్పడకపోతే సాహో సినిమా తెలుగులో కూడా సక్సెస్ సాధించేదనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఈ రీజన్ వల్లే రాధేశ్యామ్ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తక్కువ హైప్ తో సినిమాను రిలీజ్ చేస్తే అబవ్ యావరేజ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ సినిమా హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో జ్యోతిష్కుడిగా కనిపించనున్నారు. కామెడీ ట్రాక్, యాక్షన్ సీన్లు లేకుండా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రాధేశ్యామ్ సినిమాకు ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోయినా ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

విడుదలకు కొన్నిరోజుల ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. ప్రభాస్ పూజా హెగ్డే మధ్య మాటల్లేవని ప్రచారం జరుగుతుండగా ఈ రూమర్స్ గురించి ప్రభాస్, పూజ ఎలా స్పందిస్తారో చూడాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version