పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ వచ్చిన రీసెంట్ మూవీ ‘రాధే శ్యామ్’. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. మార్నింగ్ షో ల నుండీ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ నమోదయినప్పటికీ అప్పటికే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో బుకింగ్స్ డౌన్ అయిపోయాయి. అయినప్పటికీ మొదటి వీకెండ్ ను ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా బాగా కల్లెక్ట్ చేసింది.
అయితే వీకెండ్ తర్వాత ఈ మూవీ పూర్తిగా చేతులెత్తేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి.
ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 24.51 cr |
సీడెడ్ | 07.44 cr |
ఉత్తరాంధ్ర | 05.13 cr |
ఈస్ట్ | 04.39 cr |
వెస్ట్ | 03.37 cr |
గుంటూరు | 04.51 cr |
కృష్ణా | 02.73 cr |
నెల్లూరు | 02.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 54.24 cr |
తమిళ్ నాడు | 0.91 cr |
కేరళ | 0.49 cr |
కర్ణాటక | 4.36 cr |
నార్త్ ఇండియా (హిందీ) | 10.68 cr |
ఓవర్సీస్ | 11.45 cr |
రెస్ట్ | 4.28 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 86.41 cr |
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.86.41 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు భారీగా రూ.113.59 కోట్ల నష్టాలు వాటిల్లాయి.ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఈ రేంజ్ నష్టాలను మిగిల్చిన సినిమా మరొకటి లేదనే చెప్పాలి. ‘సాహో’ అయినా కనీసం నార్త్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ ఆ ఫీట్ ను కూడా సాధించలేకపోయింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?