Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Radhe Shyam Movie: ‘రాధేశ్యామ్‌’ ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుందో!

Radhe Shyam Movie: ‘రాధేశ్యామ్‌’ ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుందో!

  • July 19, 2021 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam Movie: ‘రాధేశ్యామ్‌’ ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుందో!

ప్రభాస్‌ అభిమానుల్ని కదిలిస్తే వచ్చే ప్రశ్న ‘రాధే శ్యామ్‌’ ఎప్పుడు? అంతగా ఆ సినిమా గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మరి. ఎప్పుడో 2018 అక్టోబరులో మొదలైంది సినిమా. ఎంత పెద్ద సినిమా (రాజమౌళి సినిమా కాకపోతే) అయినా మహా అయితే ఓ వంద రోజుల్లో పూర్తయిపోతుంది. కానీ ఈ సినిమా మూడేళ్లు పూర్తవుతోంది. కరోనా కారణంగా చూపించే పరిస్థితీ లేదు. ఎందుకంటే అదొచ్చి ఏడాదిన్నరే అయింది.

‘రాధే శ్యామ్‌’ ఆలస్యానికి తొలుత కథలో లోపం అని తెలిసింది. తర్వాత ఏవేవో మార్పులు చేసి… సినిమా పూర్తి చేశారు. తీరా విడుదల చేద్దాం అనేసరికి రీషూట్లు ప్రారంభించారు. కీలక సన్నివేశాల విషయంలో టీమ్‌ అసంతృప్తి వ్యక్తం చేసి ఇక్కడే విదేశాల సెట్స్‌ వేసి రీషూట్‌ చేశారు. ఇవి కూడా చాలా రోజుల నుండి జరుగుతున్నాయి. కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత రిలీజ్‌ కూడా చెప్పేశారు. హమ్మయ్య ఇక సినిమా వచ్చేస్తుంది అనుకున్నారంతా.

అయితే ఇప్పుడు సినిమా మళ్లీ రీషూట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో ఇంకొన్ని సీన్స్‌, ప్యాచ్‌ వర్క్స్‌ కోసం పనులు మొదలయ్యాయట. ఇదంతా చూస్తుంటే… మొత్తం సినిమానే తిరిగి షూట్‌ చేస్తున్నారా? అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌, కామెంట్స్‌ మొదలయ్యాయి. సినిమా దర్శకుడు రాధాకృష్ణ ఇంకా రెండో సినిమానే అలా పట్టుకుని కూర్చుంటే… ముందుకు ఎప్పుడు వెళ్తాడో అర్థం కావడం లేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Justin Prabhakaran
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

6 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

12 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

14 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

6 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

8 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

9 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version