Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Radhe Shyam Release Date: పోయి.. పోయి అలాంటి మిస్టేక్ ప్రభాస్ నిర్మాతలు చేస్తారా..?

Radhe Shyam Release Date: పోయి.. పోయి అలాంటి మిస్టేక్ ప్రభాస్ నిర్మాతలు చేస్తారా..?

  • July 29, 2021 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam Release Date: పోయి.. పోయి అలాంటి మిస్టేక్ ప్రభాస్ నిర్మాతలు చేస్తారా..?

‘రాధే శ్యామ్’..త్వరలో ప్రభాస్ నుండీ రాబోతున్న మూవీ ఇది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే ముందే ఈ మూవీ ప్రారంభం అయ్యింది. కానీ ఇంకా ఈ చిత్రం విడుదల కాలేదు. సంవత్సరంన్నర నుండీ కరోనా ఎఫెక్ట్ పడింది కాబట్టి.. షూటింగ్ కు అంతరాయం కలగడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది. దాంతో జూలై 30న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. అయితే అదే రోజున ‘రాధే శ్యామ్’ టీం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే.. నిర్మాతలు పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాని రిలీజ్ చేయాలంటే అన్ని భాషల్లోనూ ఏ సినిమా రిలీజ్ కాని టైములో రిలీజ్ చేసుకోవాలి.

ఒక్క మాటలో చెప్పాలి అంటే సోలో రిలీజ్ మస్ట్. ‘రాధే శ్యామ్’ మూవీకి రూ.250 కోట్ల బడ్జెట్ అయ్యింది. దానికి తగ్గ బిజినెస్ జరగాలి అంటే మాత్రం కనీసం వారం రోజులు పాటు ఏ సినిమా విడుదల కాకుండా చూసుకొని విడుదల చేసుకోవాలి. అలా అయితేనే అటు బిజినెస్ పరంగా ఇటు కలెక్షన్ల పరంగా బాగుంటుంది.అసలే 2022 సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ‘ఎఫ్3’ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో థియేటర్ల సమస్య ఎక్కువైపోతోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Justin Prabhakaran
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

18 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

18 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

35 mins ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

3 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

22 hours ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version