Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

  • April 16, 2025 / 02:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

విలక్షణ పాత్రలు చేయడమే కాదు.. విపరీతమైన కామెంట్లు చేయడంలోనూ ప్రముఖ నటి రాధికా ఆప్టేకు (Radhika Apte) పేరుంది. గతంలో దక్షిణాది సినిమా పరిశ్రమలో వేధింపుల తరహా ఇబ్బంది ఎదుర్కొన్నా అంటూ ఆమె కొన్ని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్ల తర్వాత మళ్లీ ఆమె ఇటువైపు ఏ సినిమాలోనూ నటించలేదు. ఆఖరిగా ఆరేళ్ల క్రితం ఓ తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మరో సౌత్‌ సినిమాకు ఓకే చెప్పింది అని సమాచారం. అది కూడా తమిళ హీరోతో తెరకెక్కనున్న తెలుగు దర్శకుడి సినిమా ఇది.

Radhika Apte

Radhika apte almost fixed for Vijay Sethupathi, Puri Jagannadh film

దేశంలో చాలా భాషల్లో సినిమాలు చేసినా.. ఎక్కువగా బాలీవుడ్‌ నాయికగానే రాధికా ఆప్టేకి పేరు. తమిళంలో ‘ధోని’, ‘కబాలి’ (Kabali) సినిమాల్లో నటించినా.. తెలుగులో ‘లయన్’ (Lion), ‘లెజెండ్’ (Legend) చిత్రాలు చేసినా ఆమెకు స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు రాలేదు. అందుకేనేమో బాలీవుడ్‌ సినిమాల మీద ఈ మధ్య ఎక్కువగా దృష్టిసారించింది. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)  – విజయ్‌ సేతుపతి  (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పిందట. త్వరలో ఈ విషయం సినిమా టీమ్‌ ప్రకటిస్తుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Radhika apte almost fixed for Vijay Sethupathi, Puri Jagannadh film

పూరి జగన్నాథ్‌కు వరుస పరాజయాల తర్వాత విజయ్‌ సేతుపతితో సినిమా చేస్తానని ప్రకటించి అందరికీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత అందులో మరో ముఖ్య పాత్రకు టబును ఎంచుకుని ఇంకా పెద్ద షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కోవలో రాధికా ఆప్టేను సినిమాలోకి తీసుకున్నారట. సినిమా టీమ్‌ జోరు చూస్తుంటే కాస్టింగ్‌ విషయంలో చాలా కొత్తగా ఆలోచనలు చేస్తోంది అని తెలుస్తోంది.

పోనీలెండి ఈ సినిమా ప్రచారం కోసం బయటికొచ్చినప్పుడు ఆమెను ‘ఇబ్బంది పెట్టిన సౌత్‌ నటుడు’ ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అయినా ఆమె క్లియర్‌ ఎవరు అనేది చెబుతుంది అని అనుకోలేం. అయితే చూఛాయగా ఆ హీరో ఎవరో తెలిసే అవకాశం అయితే ఉంది. పాస్ట్‌ ఈజ్‌ పాస్ట్‌ ఇప్పటికైనా ఆమెను ఇబ్బంది పెట్టకుండా నటింపజేస్తే చాలు.. మంచి నటి కదా మిస్‌ అవ్వకూడదు సౌత్‌ సినిమా పరిశ్రమ.

 ఇంకా ఎక్కువ రోజులు లేదుగా.. ఏమైంది నాగవంశీ గారూ.. వస్తున్నారా లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Radhika Apte
  • #Vijay Sethupathi

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

59 mins ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version