Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kingdom: ఇంకా ఎక్కువ రోజులు లేదుగా.. ఏమైంది నాగవంశీ గారూ.. వస్తున్నారా లేదా?

Kingdom: ఇంకా ఎక్కువ రోజులు లేదుగా.. ఏమైంది నాగవంశీ గారూ.. వస్తున్నారా లేదా?

  • April 16, 2025 / 02:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom: ఇంకా ఎక్కువ రోజులు లేదుగా.. ఏమైంది నాగవంశీ గారూ.. వస్తున్నారా లేదా?

యువ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) గత కొన్ని రోజులుగా చెబుతున్న విషయాలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదు. దీంతో ఆయన కాస్త మీడియా మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆయన చెప్పిన మరో మాట కూడా అయ్యేలా కనిపించడం లేదు. అదే ‘కింగ్‌డమ్‌’ (Kingdom) సినిమా రిలీజ్‌ డేట్‌. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమాగా ‘కింగ్‌డమ్’ని చెప్పొచ్చు. విజయ్ (Vijay Devarakonda) గత చిత్రాలు ‘లైగర్’ (Liger) , ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) దారుణమైన ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా విజయం సాధించడం అత్యవసరం.

Kingdom

Vijay Deverakonda Kingdom Shooting In Sri Lanka Sparks Buzz (1)

ఇంత కీలకమైన ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. టీజర్‌ రిలీజ్‌ చేసి కావాల్సినంత బజ్‌ వచ్చిన తర్వాత సినిమా టీమ్‌ సైలెంట్‌ అయిపోయింది. ఆ మధ్య ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (Mad Square) సినిమా ప్రచారంలో ‘కింగడమ్‌’ గొప్ప సినిమా, భారీ సినిమా అంటూ నిర్మాత నాగవంశీ ఆకాశానికెత్తేసే పని చేశారు. అయితే ఆయన చెప్పినంత ఊపు సినిమా టీమ్‌ నుండి కనిపించలేదు. దీంతో గత రెండు రోజులుగా ‘కింగ్‌డమ్‌ స్లో అయ్యిందా ఏంటి?’ అనే చర్చ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

ఇదంతా సినిమా టీమ్‌ వరకు వెళ్లిందో ఏమో ఈ రోజు ఓ ఫొటోను రిలీజ్‌చేశారు. సినిమా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయని ఆ ఫొటో సారాంశం. సినిమా ఫస్టాఫ్‌ డబ్బింగ్‌ని విజయ్‌ దేవరకొండ పూర్తి చేశాడు అంటూ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో విజయ్‌ ఉన్న ఫొటోను టీమ్‌ షేర్‌ చేసింది. దాంతోపాటు సినిమాను మే 30న విడుదల చేయడం కూడా పక్కా అని చెప్పేలా ఓ పోస్టు పెట్టారు. అలా తాజా పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ అయితే పెట్టారు.

Naga Vamsi responds on Kingdom movie sequel

అయితే, ‘కింగ్‌ డమ్‌’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రచారం చేసి దేశం మొత్తం విడుదల చేయాలి. మరి దీనికి 45 రోజుల సమయం సరిపోతుందా అనేది కూడా ఓ డౌట్. ఆ మాట అటుంచితే మళ్లీ ‘వాట్‌ లగాదేంగే’ లాంటి ఓవర్‌ హైప్‌లు విజయ్‌ దేవరకొండ ఏమన్నా ఇస్తాడేమో కూడా చూడాలి.

‘జాక్’ బయ్యర్స్ భారం అంతా సిద్ధు పైనే పడిందా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Suryadevara Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

21 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version