Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Radhika Apte: తన భర్త గురించి హీరోయిన్ రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

Radhika Apte: తన భర్త గురించి హీరోయిన్ రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

  • July 11, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhika Apte: తన భర్త గురించి హీరోయిన్  రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాధిక ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.’రక్త చరిత్ర’ ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అయితే అటు తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఈమె ఏమి మాట్లాడినా సంచలనమే. అలాగే బోల్డ్ నెస్ కూడా ఎక్కువ. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ షో కి ఏ మాత్రం వెనుకాడదు. అలాగే రాధిక ఆప్టే మంచి నటి కూడా.

బాలీవుడ్ లో ఈమె చేసిన ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అంధాదూన్’, ‘బద్లాపూర్’ ‘గౌల్’ ‘సేక్రెడ్ గేమ్స్’ ‘ఫొరెన్సిక్‌’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ‘విక్రమ్ ‌వేదా’ హిందీ రీమేక్ లో కూడా ఈమె నటిస్తుంది. రాధిక ఆప్టే కి పెళ్లయింది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. 2013 లో ఈమె బెనెడిక్ట్‌ అనే లండన్ కు చెందిన మ్యుజిషియన్ ను వివాహం చేసుకుంది. ఈమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేయదు.

దీనిపై ఆమె స్పందిస్తూ.. “నేను ఇక్కడ.. బెన్‌ అక్కడ.! ఎప్పుడో ఒకసారి మాత్రమే కలుసుకుంటాం. నా పని నేను చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా పర్సనల్ విషయాలు బయట పెట్టడం నాకు ఇష్టముండదు. అయితే ఫోటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక బెన్‌ అయితే నాకంటే వేస్ట్‌. ఫోటోలు అంటే అస్సలు కోపరేట్‌ చేయ్యడు.

అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావస్తున్నప్పటికీ మా పెళ్లి ఫోటోలు కూడా లేవు. మా పెళ్ళికి మేము మా ఫ్రెండ్స్‌ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే.! కానీ నాకు ఫోటోలు దిగేంత ఆసక్తి లేదు.. కలుగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Radhika Apte
  • #Actress Radhika Apte
  • #Radhika
  • #Radhika Apte

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 days ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

12 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

13 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

13 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

14 hours ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version