Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Radhika Apte: పెళ్లి వ్యవస్థ పై హీరోయిన్ రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

Radhika Apte: పెళ్లి వ్యవస్థ పై హీరోయిన్ రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

  • September 29, 2021 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhika Apte: పెళ్లి వ్యవస్థ పై హీరోయిన్ రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర'(సిరీస్) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఈమె కనిపించలేదు.అయితే హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. అక్కడ స్టార్ గా ఎదిగింది. హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి కూడా ఈమె రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా.. మరోపక్క ఈమె నిరంతరం హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొనడం అలాగే బోల్డ్ కామెంట్స్ చేయడం వంటివి కూడా చేస్తుంటుంది.

ఇదే విధంగా తాజాగా ఈమె పెళ్లి వ్యవస్థ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి రాధికా ఆప్టే కూడా పెళ్లి చేసుకుందన్న సంగతి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఆ విషయం పై కూడా ఈమె స్పందించింది. అసలు ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. ‘నాకు పెళ్లి వ్యవస్థ పై అస్సలు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే అనుమానం అందరికీ రావడం సహజం.నేను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను’ అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

8 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే వివాహం చేసుకుంది.ఆమె బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండియాలోనే నివసిస్తూ వస్తోంది.అయితే తన భర్తని కలవడానికి లండన్ కు కూడా వెళ్ళొస్తుండేది. కానీ ఇప్పుడు తన భర్త నుండీ విడిగా ఉంటుంది. సినిమాల కోసమే పెళ్లి జీవితం త్యాగం చేస్తున్నారా? అని ఈమెను ప్రశించగా.. ‘అదేం లేదు.. నిజానికి పెళ్లి పై నమ్మకమే లేదు. చెప్పాను కదా.. విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందని… అంతే..! అయితే ఆ బ్రిటిష్ వ్యక్తి కూడా నచ్చడంతోనే పెళ్లి చేసుకోగలిగాను’ అంటూ ఆమె తెలిపింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Radhika Apte
  • #Actress Radhika Apte
  • #Radhika Apte

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

6 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

8 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

9 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

9 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

9 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

4 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

5 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

5 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

5 hours ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version