Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Radhika Apte: హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే!

Radhika Apte: హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే!

  • May 31, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhika Apte: హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా హీరోయిన్ గా రాధికా ఆప్టే తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. పలు సందర్భాల్లో వివాదాస్పద కామెంట్ల ద్వారా రాధికా ఆప్టే వార్తల్లో నిలిచారు. అయితే రాధికా ఆప్టే తాజాగా ఇండస్ట్రీలోని హీరోయిన్లపై కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇతర హీరోయిన్లపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇతర హీరోయిన్ల సర్జరీ ముఖాలను చూడలేక తాను అలసిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.

ఇతర హీరోయిన్లు తమ ముఖాలను, శరీర భాగాలను శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా మార్చుకున్నారని వాళ్లు అలా చేయడం చూసి తాను భరించలేకపోయానని ఆమె వెల్లడించారు. చాలామంది హీరోయిన్లు వయస్సుతో పోరాడలేక శరీరంతో పోరాడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడే హీరోయిన్లు ఇలాంటి పనులు చేశారని ఆమె కామెంట్లు చేశారు. తాను ఏ విషయంలోనైనా రాజీ పడటానికి ఇష్టపడనని ఆమె కామెంట్లు చేశారు. విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తున్న రాధికా ఆప్టే ఈ కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఈ కామెంట్ల గురించి సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. విక్రమ్ వేద రీమేక్ లో సైఫ్ అలీ ఖాన్ పోలీస్ రోల్ లో హృతిక్ రోషన్ దొంగ రోల్ లో నటించారు. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత సైఫ్, హృతిక్ కలిసి ఒకే సినిమాలో నటించడం గమనార్హం.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. రాధికా ఆప్టే ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఆశలు పెట్టుకుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Radhika Apte
  • #Actress Radhika Apte
  • #Radhika
  • #Radhika Apte

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

23 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

2 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

2 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

3 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version