Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ‘రహస్య’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది-హీరో నివాస్ శిష్టు

సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ‘రహస్య’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది-హీరో నివాస్ శిష్టు

  • August 22, 2022 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ నేపథ్యంలో వస్తున్న  ‘రహస్య’ సినిమా అందరినీ  ఆకట్టుకుంటుంది-హీరో నివాస్ శిష్టు

నేటితరం ఆడియన్స్ ప్రస్తుతం కొత్త కథలు, మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.రొటీన్ చిత్రాలకు భిన్నంగా తెరకేక్కిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఇదే బాటలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం “రహస్య” యస్. యస్. యస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి. ఎస్ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన “రహస్య” ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ చిత్రం గ్లిమ్స్ ను విడుదల చేశారు.

చిత్ర హీరో నివాస్ మాట్లాడుతూ… ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను. ఇందులో విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటిస్తున్నాను. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నాము.
ఈ సినిమాకు చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

‘మీలో ఒకడు’ హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… “రహస్య” సినిమాను చాలా బాగా తీశారు. త్వరలో రిలీజ్ కాబోతున్న “రహస్య” అనేది ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే రియల్ గా పోలీస్ లు వచ్చి చేస్తున్నారా అన్నట్టు చాలా రియల్ గా ఉంది. హీరో, హీరోయిన్ ల నటన కూడా చాలా బాగుంది. దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారు. అలాగే చరణ్ అర్జున్ సాంగ్స్ బాగున్నాయి. హీరో నివాస్ కు ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రహస్య సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్స్ కు వచ్చి టీంను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ… “రహస్య” సాంగ్స్ ప్రోమో చూశాను. మేకింగ్ చాలా బాగుంది. ఇందులో థ్రిల్లింగ్ మిస్ట్రీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి జోనర్స్ కు తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ తో చూడడమే కాకుండా చక్కగా అదరిస్తారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకొని చాలా బాగా తీశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులకు, టెక్నిషియన్స్ కు, దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఏయ్ బుజ్జి నీకు నేనే హీరో సతీష్ మాట్లాడుతూ… సాంగ్స్ గ్లిమ్స్ చూశాము. చాలా థ్రిల్లింగ్ గాను అలాగే చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. హీరో నివాస్ చాలా చక్కగా నటించారు.. టీం అందరికి అల్ ద బెస్ట్ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahasya
  • #rahasya movie

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

related news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

1 hour ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

2 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

4 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

5 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

12 hours ago

latest news

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

5 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 days ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version