Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తిరిగి అదే రేంజిలో వార్నింగ్‌ ఇచ్చిన ఇద్దరు రత్నాలు

తిరిగి అదే రేంజిలో వార్నింగ్‌ ఇచ్చిన ఇద్దరు రత్నాలు

  • March 22, 2021 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తిరిగి అదే రేంజిలో వార్నింగ్‌ ఇచ్చిన ఇద్దరు రత్నాలు

‘జాతిరత్నాలు’ సినిమా ఎంత బాగుంది, ఎంత వసూలు చేసింది, ఎంత వసూలు చేస్తుంది లాంటివి నిర్మాతలు చూసుకుంటారు కానీ. మనం మాత్రం సినిమా థియేటర్‌ లోపల, బయట నటీనటులు పండిస్తున్న వినోదం చూసుకుంటే సరి. థియేటర్‌లోకి వెళ్తే వన్‌ లైనర్లు, ఎక్స్‌ప్రెషన్లతో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ తెగ నవ్వించారు. ఇంటికొచ్చి టీవీలు ఆన్‌ చేస్తే.. ఇంటర్వ్యూల్లో ఇంకా నవ్విస్తున్నారు. పోనీ సోషల్‌ మీడియాలో టైమ్‌ పాస్‌ చేద్దాం అంటే అక్కడా వారి దే హవా.

తాజాగా చిత్రబృందం ఓవర్సీస్‌ టూర్‌కి వెళ్లింది తెలుసుగా. దానికి రాహుల్‌ రామకృష్ణ వెళ్లలేదు. ఈ విషయంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి మీద రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఓ వీడియో కూడా పెట్టాడు. సరదాగా పెట్టిన ఆ వీడియోకు ప్రియదర్శి రిప్లై కూడా ఇచ్చాడు లెండి. ఇంతకీ ఏమైందంటే… ఓవర్సీస్‌ టూర్‌లో భాగంగా నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి కలసి న్యూజెర్సీ, టెక్సాస్‌, కాలిఫోర్నియా బే ఏరియా విజిట్‌ చేస్తున్నారు. దీనికి రాహుల్‌ వెళ్లలేదు. కారణాలు తెలియకపోయినా..

రాహుల్‌ అయితే ఓ వీడియో పెట్టాడు. అందులో నా దగ్గర పాస్‌పోర్టు లేకపోయినా పాన్‌కార్డు ఉంది.. నేను రాకుండా మీరు ఎందుకు వెళ్లిపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు తిరిగి తిరిగి ఇక్కడికే వస్తారు కదా.. మీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ప్రియదర్శి కూడా రిప్లై వీడియో ఇచ్చాడు. అందులో అమెరికాలో రావాలంటే ఉండాల్సింది పాన్‌ కార్డు కాదు… రేషన్‌ కార్డు అంటూ ఫన్నీ రెస్పాన్స్‌ ఇచ్చాడు. దీంతో ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియోలు చూసి నవ్వేసేయండి మరి. సెట్‌ అయిపోవాలంతే.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version