Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » రాహుల్‌ సాంకృత్యాన్‌కి బంపర్‌ ఆఫర్‌ తగులుతుందా…

రాహుల్‌ సాంకృత్యాన్‌కి బంపర్‌ ఆఫర్‌ తగులుతుందా…

  • December 28, 2021 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాహుల్‌ సాంకృత్యాన్‌కి బంపర్‌ ఆఫర్‌ తగులుతుందా…

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి చాలా రోజుల క్రితమే అనౌన్స్‌మెంట్‌ అయిపోంది. సినిమా ఏంటి, కథ ఏంటి, దర్శకుడు ఎవరు లాంటి వివరాలు చెప్పకపోయినా… సినిమా ఉంటుంది అని మాత్రం చెప్పేశారు. అంతేకాదు ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ఆ సినిమా ఉండొచ్చు అని చెప్పారు. నిజానికి చాలా రోజుల క్రితమే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయ్యింది. అప్పుడు చెప్పిన లెక్క ప్రకారం ఈ పాటికి సినిమా మొదలవ్వాలి కూడా. కానీ ఏమైందో కానీ బాలయ్య ఇంకా తన కొడుకును ముందుకు తీసుకురావడం లేదు.

మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి శ్రీనుతో అని గతంలో వార్తలొచ్చాయి. కథ కూడా సిద్ధం చేశారని, బాలయ్యకు వినిపించారని కూడా అన్నారు. అయితే ఆ సినిమా ముచ్చట్లు ఆగిపోయాయి. ఆ మధ్య ఏదో ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. తన కొడుకును తానే పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో చర్చ ఇటువైపు వచ్చింది. అయితే ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమాతో అదరగొట్టిన దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ తన దగ్గర ఉన్న కథల గురించి చెబుతూ… ఓ టైమ్‌ ట్రావెల్‌ స్టోరీ ఉందని చెప్పాడు. దీంతో అది మోక్షజ్ఞ కోసం అయితే ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

రాహుల్‌ సాంకృత్యాన్‌ సినిమాలకు రోటీన్‌కి భిన్నంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు ‘ట్యాక్సీవాలా’, ఇప్పుడు ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ దేనికదే భిన్నం. ఇప్పుడు టైమ్‌ ట్రావెల్‌ సినిమా కూడా అలాంటిదే అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఇప్పటికే రాహుల్‌కు అడ్వాన్స్‌ ఇచ్చేసి ఉంది. ఒకవేళ ఈ కథతోనే సినిమా చేయాలని అనుకుంటే… హీరో ఎవరు అనేది చూడాలి. మోక్షజ్ఞ ఆ హీరో అయితే రాహుల్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తాడు అనేదే తాజా చర్చ సారాంశం.

Rahul Sankrityan

అయితే బాలయ్య ఎలాంటి కథను ఓకే చేస్తాడు. కొడుకును ఎలాంటి సినిమాతో రంగంలోకి దింపుతాడు అనేది ఆసక్తికరం. 2021 సంగతి ఇంక వదిలేద్దాం. 2022లో అయినా బాలయ్య తన కొడుకు సినిమా సంగతి అనౌన్స్‌ చేస్తాడేమో చూడాలి. ఎలాంటి కథ ఎంచుకున్నా… తన మీద ఉన్న భారీ అంచనాల్ని అందుకోవడం మోక్షజ్ఞ చాలా కష్టపడాలి అనేది మాత్రం పక్కా.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rahul Sankrityan
  • #Mokshagna
  • #Nandamuri Mokshagna
  • #Rahul Sankrityan
  • #Shyam Singha Roy

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

32 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 mins ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

1 hour ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

2 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

3 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version