Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

  • October 29, 2025 / 12:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

‘చి.ల.సౌ’ అంటూ తొలి అడుగులోనే దర్శకుడిగా తనెంత స్పెషల్‌ అనే విషయాన్ని నిరూపించుకున్నారు నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. అయితే రెండో సినిమా ‘మన్మథుడు 2’తో దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కథ ఎంపిక, చూపించిన విధానం ఇలా అన్నీ ఇబ్బందిపెట్టాయి. ఇప్పుడు మూడో ప్రయత్నంగా చాలా రోజుల క్రితమే ‘గర్ల్‌ఫ్రెండ్‌’ అనే సినిమాను చేశాడు. అయితే ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు నవంబర్‌ 7 డేట్‌ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ఆయన దర్శకుడితోపాటు నటుడు కూడా. అలా అవ్వడానికి వెనుకున్న కారణం కూడా చెప్పుకొచ్చారాయన.

Rahul Ravindran

ర‌ష్మిక మందన ప్ర‌ధాన పాత్రలో రూపొందిన సినిమా ‘గర్ల్‌ ఫ్రెండ్’. ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌ కోసం రాహుల్‌ రవీంద్రన్‌ టాలీవుడ్‌లో కొంతమంది నటుల్ని సంప్రదించారట. అలాగే ఓ స్టార్‌ దర్శకుడిని కూడా కాంటాక్ట్‌ అయ్యారట. అలా ఎవరూ ఓకే అనకపోవడంతో ఇక వేరే అవకాశం లేక అతనే ముందుకొచ్చి ఆ పాత్రలో నటించారట. ఈ క్రమంలో తను చాలా ఏళ్లుగా పెట్టుకున్న ఓ నియమాన్ని కూడా ఉల్లంఘించారట. పాత్ర చిన్నదే అయినా.. సినిమా గమనంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు రాహుల్‌ రవీంద్రన్‌.

rahul ravindran in girl friend

‘గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాకు అంతా ఓకే అనుకుని ముందుకెళ్తున్నప్పుడు ఓ పాత్ర దగ్గర ఆగిపోయారట. ఆని కోసం ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాను సంప్రదించారట. కాస్త లెంగ్తీ ఉన్న పాత్ర కావడంతో ఓసారి ఆయనను అడిగారట. ‘‘కాసేపంటే ఫర్వాలేదు కానీ.. నాలుగైదు సీన్లంటే క‌ష్ట‌మే” అని సందీప్ నో చెప్పేశారట. ఆ తర్వాత ఆ పాత్ర గురించి వెన్నెల కిషోర్‌కి చెబితే.. ఆయన కూడా నో చెప్పారట. అంత సీరియస్‌ పాత్ర తనకు నప్పదేమో అని అనుకున్నారట కిషోర్‌. దీంతో రాహుల్‌ నటించేశారట.

అయితే న‌ట‌న – ద‌ర్శ‌క‌త్వం రెండూ చేయ‌డం తన వ‌ల్ల కాదని, ఎందుకంటే తాను మ‌ల్టీటాస్క‌ర్ కాకపోవడమే అని చెప్పారు రాహుల్‌. అందుకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాల్లో నటించడకూడదు అని ఫిక్స్‌ అయ్యారట. అందుకే గత రెండు సినిమాల్లోనూ న‌టించ‌లేదు అని చెప్పారు రాహుల్‌.

 పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #girl friend
  • #Rahul Ravindran
  • #Rashmika Mandanna

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

15 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

16 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

16 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version