Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

  • October 29, 2025 / 12:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఇక సినిమాలు చేయడు.. మొత్తం పాలిటిక్స్‌లోనే ఉంటాడు అని వార్తలొచ్చాయి. దీంతో ఆయన సినిమా ఫ్యాన్స్‌ చిన్నగా హర్టయ్యారు. అయితే ‘ఓజీ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ‘నేను సినిమాలు చేస్తా’ అని చెప్పి అందరి నోట చెక్కెర పోశాడు. అయితే ఇప్పటివరకు ‘ఉస్తాద్‌..’ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనేది చెప్పలేదు. దీంతో రోజుకో పుకారు పుట్టుకొస్తోంది. ఆ లెక్కన పవన్‌ సినిమా అంటూ పెద్ద లిస్టే తయారవుతోంది. అందులో ఏది అవ్వొచ్చు, దేనికి ఎక్కువ ఛాన్స్‌ ఉందో చూద్దాం.

Pawan Kalyan

ఈ లిస్ట్‌ గురించి చెప్పే ముందు తొలుత ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ఎప్పుడొస్తుంది అనేది చూడాలి. ఇప్పటివరకు సినిమా టీమ్‌ అయితే ఎక్కడా అఫీషియల్‌గా, అన్‌ అఫీషియల్‌గా ఈ విషయం చెప్పడం లేదు. పవన్‌ కల్యాణ్‌ అయితే తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసేశాడు. ఇతర యాక్టర్ల సీన్స్‌, ప్యాచ్‌ వర్క్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను తీసుకురావొచ్చు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. అసలు ఈ సినిమా షూటింగ్‌ అవుతున్నట్లు సమాచారం కూడా లేదు.

which movie of pawan will start first

ఇక పవన్‌ లైనప్‌ గురించి చూస్తే.. రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి సినిమాను చాలా ఏళ్ల క్రితమే అనౌన్స్‌ చేశారు. ఈ సినిమానే నెక్స్ట్‌ అని దాదాపు సమాచారం. అయితే మధ్యలో త్రివిక్రమ్‌ మరో ప్రపోజల్‌తో వచ్చారని సమాచారం. ‘బ్రో’ సినిమా తీసిన సముద్రఖనితో ఓ సినిమాను చేయించే ఏర్పాట్లలో ఉన్నారని సమాచారం. దానికి రచనా సహకారంలో త్రివిక్రమ్‌ అందిస్తారని టాక్‌. ఈ రెండూ కాకుండా దిల్‌ రాజు నిర్మాణంలో పవన్‌ ఓ సినిమా చేస్తానని గతంలోనే మాటిచ్చారట. దాని కోసం ఆయన కథను ఓకే చేసేపనిలో ఉన్నారు.

మొన్నీమధ్య వరకు ఈ సినిమా కోసం అనిల్‌ రావిపూడి పేరు వినిపించగా.. ఇప్పుడు వంశీ పైడిపల్లి పేరు వినిపిస్తోంది. మాస్‌, యాక్షన్‌ సినిమాలకు ఆయన ఫేమస్‌. మాస్‌ యాక్షన్‌ హీరోను ఆయన చూపించే విధానం అదిరిపోతుంది. దానికి ఓ మెసేజ్‌ యాడ్‌ చేసి పవన్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ఇవిలా ఉండగా ‘ఓజీ 2’ సినిమాకు పవన్‌ ఓకే చెప్పారు. అయితే ఇది ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మిగిలిన నాలుగు సినిమాల్లోనే ఒకటి అవుతుంది.

భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #pawan kalyan
  • #they call him og
  • #trivikram
  • #Ustaad Bhagat Singh

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

11 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

12 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

13 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

15 hours ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version