Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rahul Sankrityan: శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అతనితోనే?

Rahul Sankrityan: శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అతనితోనే?

  • January 31, 2022 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Sankrityan: శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అతనితోనే?

మొదట తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపును అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఆ తర్వాత దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. మొదటి సినిమా టాక్సీ వాలాను విజయ్ దేవరకొండ తో చేసి బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రెండో సినిమా కోసం దర్శకుడు చాలా కాలం పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. నాని తో చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది.

ఇటీవల ఓటీటీలో కూడా విడుదలవ్వగా టాప్ ట్రెండింగ్ లిస్టులో నిలవడం విశేషం. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమాకు కూడా ఓటీటీలో ఆ స్థాయిలో క్రేజ్ అయితే రాలేదు. ఇక రాహుల్ సాంకృత్యాయన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అగ్ర నిర్మాతలు కూడా తనతో భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ మధ్యకాలంలో రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నం జరిగినట్లుగా ఒక టాక్ అయితే వచ్చింది.

కానీ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ బిజీగా ఉండడంతో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది ఇక రాహుల్ సాంకృత్యాయన్ తన తదుపరి ప్రాజెక్టును టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరపైకి తీసుకు రానున్నట్లు సమాచారం. అంసుకోసం హీరోగా నాగచైతన్య సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో నాగ చైతన్య కూడా తన మార్కెట్ ను మెల్లగా పెంచుకుంటున్నాడు. ఇక మొదటి సారి ఆ హీరో టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా చేస్తే కనుక తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని చెప్పవచ్చు..

Rahul Sankrityan

ఇక ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అనంతరం నాగచైతన్య రాహుల్ తో సినిమా చేసే అవకాశం ఉందట. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమాకు విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rahul Sankrityan
  • #Rahul Sankrityan
  • #Shyam Singa Roy
  • #Vijay Deverakonda

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

50 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

26 mins ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 hour ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version