Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rahul Sipligunj: ప్రతి ఒక్కరికి గతం వర్తమానం ఉంటాయి..రాహుల్ కామెంట్స్ వైరల్!

Rahul Sipligunj: ప్రతి ఒక్కరికి గతం వర్తమానం ఉంటాయి..రాహుల్ కామెంట్స్ వైరల్!

  • November 10, 2023 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Sipligunj: ప్రతి ఒక్కరికి గతం వర్తమానం ఉంటాయి..రాహుల్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో రతిక ఒకరు. బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే అవకాశం కల్పించడంతో తిరిగి హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయ్యారు. అయితే హౌస్ లో ఈమె అందరినీ తన ప్రయోజనం కోసం ఉపయోగించుకొని ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఈమె వ్యవహార శైలి ప్రేక్షకులకు కూడా పెద్దగా నచ్చలేదు. ఇక హౌస్ లో కొనసాగుతున్న సమయంలో ఈమె తన మాజీ లవర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

అయితే వీరిద్దరూ కలిసి దిగినటువంటి కొన్ని ప్రైవేటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు బయటకు రావడం పట్ల రాహుల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫేమ్ కోసమే ఇలా ఈ ఫోటోలన్నింటినీ కూడా షేర్ చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపోతే గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని కొన్ని కారణాలవల్ల ఇద్దరు పెళ్లి బ్రేకప్ అయింది అంటూ రతిక సోదరి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

తాజాగా రాహుల్ (Rahul Sipligunj) ఒక కార్యక్రమంలో పాల్గొనగా ఈయనకు రతికతో బ్రేకప్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే మొదటిసారి ఈయన తన బ్రేకప్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికంటూ గతం వర్తమానం అనేది ఉంటాయని భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదని ఈయన తెలియజేశారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్నటువంటి వారిలో భోలే అద్భుతంగా వినోదాన్ని పంచుతున్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sipligunj
  • #Rathika Rose

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

7 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

10 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

12 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

16 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

16 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

1 day ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

1 day ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version