Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » రాజా ది గ్రేట్ 5 డేస్ కలక్షన్స్!

రాజా ది గ్రేట్ 5 డేస్ కలక్షన్స్!

  • October 24, 2017 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజా ది గ్రేట్ 5 డేస్ కలక్షన్స్!

మాస్ మహారాజ్ రవితేజ విభిన్న పాత్ర పోషించిన “రాజా ది గ్రేట్” గత బుధవారం రిలీజ్ అయి అందరి మనసులను గెలుచుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధిస్తోంది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 5 కోట్ల షేర్ ను రాబట్టి రవితేజ సత్తాని చాటింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రోజు రోజుకు కలక్షన్స్ పెంచుకుంటూ పరుగులు తీస్తోంది. ఈ మూవీ ఐదురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా రాజా ది గ్రేట్ కలక్షన్స్ వివరాలు.. కోట్లల్లో

నైజాం : 7.80
సీడెడ్ : 2.80
ఉత్తరాంధ్ర : 1.08
వెస్ట్ : 1.10
ఈస్ట్ : 1.39Anil Ravipudi, Dil Raju, Mehreen, Mehrene Kaur Pirzada, Mehrene Pirzada, Raja The Great, Raja The Great Movie, Ravi Tejaకృష్ణ : 1.25
గుంటూరు : 1.27
నెల్లూరు : 0.65
ఇతర రాష్ట్రాల్లో : 1.65
అమెరికా : 2.27Anil Ravipudi, Dil Raju, Mehreen, Mehrene Kaur Pirzada, Mehrene Pirzada, Raja The Great, Raja The Great Movie, Ravi Teja rtg-collectionsఇతర దేశాల్లో : 0.73
మొత్తం : 20.91

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #mehreen
  • #Mehrene Kaur Pirzada
  • #Mehrene Pirzada

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

8 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

8 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

11 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

14 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

17 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

5 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

8 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version