Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాహుబలి కంక్లూజన్ నిర్మాతకు ఎంత మిగిల్చిందో చెప్పిన రాజమౌళి

బాహుబలి కంక్లూజన్ నిర్మాతకు ఎంత మిగిల్చిందో చెప్పిన రాజమౌళి

  • May 30, 2017 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కంక్లూజన్ నిర్మాతకు ఎంత మిగిల్చిందో చెప్పిన రాజమౌళి

బాహుబలి కంక్లూజన్ ఒకచేత్తో కలెక్షన్లను, మరో చేత్తో రికార్డులను కొల్లగొట్టింది. ఇదివరకు ఏ భారతీయ చిత్రం సాధించిన 1500 కోట్ల మార్క్ ని దాటుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. 250 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ ఆరు రెట్ల వసూళ్లు సాధించింది కదా.. నిర్మాతకు ఎంతో లాభం వచ్చి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దీనిపై దర్శకధీరుడు రాజమౌళి సమాధానం చూస్తే విస్తుపోవాల్సిందే. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కలక్షన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “బాహుబలి 2 ఇంతవరకు 1500 కోట్లు దాటింది. 1580..1590 వరకు వచ్చాయి. చైనాలో రిలీజ్‌ చేయాల్సి ఉంది. చైనాలో వచ్చేది తక్కువే. అన్ని ఖర్చులుపోనూ 12.5 శాతమే చేతికొస్తుంది.” అని వివరించారు. దీంట్లో ప్రొడ్యూస్‌ర్‌కు సగమన్నా వస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ .. “రాదు..  సినిమా నిర్మాణంలో డబ్బులు సంపాదించడం అన్నది చాలా కష్టం.

పాషన్‌తో తీయడమే. డైరెక్టర్‌కు డబ్బులొస్తాయి. హీరోకు, ఇతర ఆర్టిస్టులకు డబ్బులొస్తాయి. నిర్మాత డబ్బులు సంపాదించడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్‌లో ఎంత మేనేజ్‌ చేశాం అన్నదాన్ని బట్టి డబ్బులు మిగుల్తాయే తప్ప, హిట్‌ అయి వస్తాయనుకోవడం వేరీ వేరీ రేర్‌. బాహుబలి కలెక్ట్‌ చేసిన డబ్బు 1500 కోట్లు. ఆంధ్రా అంతా అవుట్‌రైట్‌ అమ్మేశారు. ఎంతకమ్మేశారో అంతే వస్తుంది. అడిషనల్‌గా ఏమీరాదు. డిస్ట్రిబ్యూటర్‌ షేర్స్‌ ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది. థియేటర్‌ రెంట్‌ ఉంటుంది. ట్యాక్స్‌ ఉంటుంది. ఈ లెక్కన నిర్మాతకు 500 కోట్లు మిగలడం కూడా కష్టమే” అని వివరించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2 collections
  • #baahubali producers
  • #Director Rajamouli
  • #karan johar
  • #Prabhas

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

14 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

1 day ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

1 day ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

8 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

10 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

13 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

1 day ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version