Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న దర్శకధీరుడు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న దర్శకధీరుడు

  • October 20, 2016 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న దర్శకధీరుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చిత్రం చేయాలనీ ఆయన  అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. జక్కన్న, ప్రిన్స్ లు కూడా కలిసి సినిమా చేయాలని భావిస్తున్నారు. మహేష్ తో సినిమా తెరకెక్కిస్తానని గతంలో రాజమౌళి ప్రముఖ నిర్మాత కె. ఎల్. నారాయణకు మాట ఇచ్చారు. బాహుబలి తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని నిర్మాత అనుకున్నారు. అయితే బాహుబలి రెండు పార్టులుగా అవ్వడం, దానికి నాలుగేళ్లు సమయం పట్టడంతో ఆయన ఏమి చేయలేక పోయారు.

దర్శకధీరుడు మాత్రం బాహుబలికి ముందు ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలను బాహుబలి కంక్లూజన్ విడుదలైన తర్వాత కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందులో ఒకటి కె. ఎల్. నారాయణ ప్రాజక్ట్ కాగా, మరొకటి డీవీవీ దానయ్య సినిమా. మొదటి ప్రాజక్ట్ కి మహేష్ బాబు ఖరారు అయ్యారు. రెండో ప్రాజక్ట్ కి తమిళ నటుడు సూర్య ను ఎంచుకోనున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే మళ్లీ భారీ ప్రాజక్టుల జోలికి వెలుతారట. సో.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా గ్యారంటీగా వస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #super star mahesh babu

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

4 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

18 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

19 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

20 hours ago

latest news

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

54 mins ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

1 hour ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

2 hours ago
Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version