Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై నోరు విప్పిన జక్కన్న.. అదే సమస్యంటూ?

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై నోరు విప్పిన జక్కన్న.. అదే సమస్యంటూ?

  • January 12, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై నోరు విప్పిన జక్కన్న.. అదే సమస్యంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ సాంగ్ కు అవార్డ్ రావడం వల్ల మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చర్చ జరగడంతో పాటు చాలామంది ఈ సినిమాకు ఆస్కార్ కూడా రావాలని కోరుకుంటున్నారు. జక్కన్న కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడిప్పుడే దక్కుతోందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

తాజాగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మాట్లాడిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ కు సంబంధించి కొన్ని ఆలోచనలు ఉ న్నాయని జక్కన్న చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను చూసిన తర్వాత సినిమా యూనిట్ తో మా నాన్నతో ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి చర్చించానని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం. ఆ సమయంలో మాకు అద్భుతమైన ఆలోచన వచ్చిందని జక్కన్న తెలిపారు. ఆ ఆలోచన ఆధారంగా స్టోరీ రాయడం మొదలుపెట్టానని రాజమౌళి కామెంట్లు చేశారు.

ప్రస్తుతం మేము ఆ పనిలో ఉన్నామని అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకెళ్లడం మాత్రం సాధ్యం కాదని జక్కన్న కామెంట్లు చేశారు. యాక్షన్ సీన్ల సమయంలో ఏ హీరోను ఇబ్బంది పెట్టారనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ నేను ఇద్దరు హీరోలలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. చరణ్, తారక్ లను చిన్నపిల్లల్లా చూసుకున్నానని రాజమౌళి పేర్కొన్నారు.

చరణ్ అక్కడే ఉండటంతో “నువ్వు ఈ విషయంలో కంప్లైంట్ చేయవద్దు” అంటూ జక్కన్న కామెంట్లు చేశారు. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ హీరోగా తెరకెక్కనుండగా అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ ఏడాది జూన్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version