Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన క్రికెటర్ అతనేనా?

Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన క్రికెటర్ అతనేనా?

  • July 3, 2023 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన క్రికెటర్ అతనేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఏం చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుందనే సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ మధ్య కాలంలో తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ఇతర విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే జక్కన్న ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఫర్‌ క్రికెట్‌ కు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే..

టాలీవుడ్ సినిమాల స్థాయిని గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లిన (Rajamouli) రాజమౌళి రాబోయే రోజుల్లో తన సినిమాలతో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం అయితే ఉందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. రాజమౌళి మాట్లాడుతూ మహేంద్ర సింగ్‌ ధోనికి నేను వీరాభిమానినని అన్నారు. ధోనీ సారథ్యంలో మన దేశ జట్టు టీ20, వన్డే వరల్డ్‌కప్‌ లు సాధించిందని ఆ సమయంలో నా ఆనందానికి అవధులు లేవని జక్కన్న చెప్పుకొచ్చారు.

ధోని ఎలాంటి ప్రాంతం నుంచి వచ్చాడో, ఎలా ఎదిగాడో, ఇతర క్రికెటర్లకు రోల్ మోడల్ గా ఏ విధంగా మారాడో అందరికీ తెలుసని రాజమౌళి కామెంట్లు చేశారు. మన జట్టులోకి అలాంటి ధోనీలు మరింత మంది రావాలని ఆయన పేర్కొన్నారు. కొవ్వూరులో ఉన్న సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడినని నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టమని రాజమౌళి వెల్లడించారు. చెక్కతో చేయించిన బ్యాట్ వాడే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.

మా కాలేజ్ టీం లో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని జక్కన్న చెప్పుకొచ్చారు. సదుపాయాల లేమి వల్ల వాళ్లలో చాలామంది క్రికెటర్లు కాలేకపోయారని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం. మహేష్ సినిమాతో జక్కన్న త్వరలో బిజీ కానున్నారు. సినిమా సినిమాకు రాజమౌళి క్రేజ్ అంచనాలను మించి పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #Ramayanm
  • #SS Rajamouli
  • #SSMB29

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

51 mins ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

24 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version