Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి మోసం చేయరు కదా..?

రాజమౌళి మోసం చేయరు కదా..?

  • September 27, 2016 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి మోసం చేయరు కదా..?

స్టార్ హీరోల సినిమాలు మొదలవుతున్నాయంటేనే అభిమానుల సంబరాలు ఆరంభమవుతాయి. ఆ సినిమా విడుదలయ్యేలోపు సదరు హీరో పుట్టినరోజు వచ్చిందే అనుకుందాం. అదెంత క్రేజీ కాంబినేషన్ సినిమా అయినా పూర్తయ్యేవరకు ఓ టీజర్ అయినా వదలకపోతారా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. కొన్నిసార్లు ఆ ఎదురుచూపులు ఫలించవు. మొన్నటికి మెగాస్టార్ పుట్టినరోజు నాడు జరిగిందదే. సినిమాలోని డైలాగ్ ఏదైనా బయటికొస్తుందేమో అనుకుంటే ఓ స్టిల్ తో టీజర్ విడుదల చేసి మమ అనిపించారు. ఇప్పుడు ప్రభాస్ విషయంలోను రాజమౌళి అదే విధంగా అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విషయానికొస్తే.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ‘బాహుబలి – ది కంక్లూజన్’ టీజర్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే జక్కన్న వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కవు. సినిమా పూర్తయితే తప్ప ప్రచార జోలికి పోకూడదనుకుంటే గనక అభిమానులు చేసేదేం లేదు. ఇక సినిమా షూటింగ్ నవంబర్ నాటికి పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు జక్కన్న అండ్ కో. తర్వాత పూర్వ నిర్మాణానంతర కార్యక్రమాలు, ప్రచార సన్నాహాలు పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28న తెరమీదికి తీసుకొస్తారు.

https://www.youtube.com/watch?v=7gu1Eeu663s

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannah
  • #Anushka
  • #Baahubali 2 Movie
  • #Prabhas
  • #Rajamouli

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

50 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

17 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version