Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » VARANASI: జక్కన్న ‘వారణాసి’ కోసం కొత్త ప్లేస్, కొత్త ప్లాన్

VARANASI: జక్కన్న ‘వారణాసి’ కోసం కొత్త ప్లేస్, కొత్త ప్లాన్

  • November 26, 2025 / 01:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

VARANASI: జక్కన్న ‘వారణాసి’ కోసం కొత్త ప్లేస్, కొత్త ప్లాన్

రాజమౌళి సినిమా అంటేనే చెక్కడం, చెక్కడం.. ఏళ్ల తరబడి తీయడం అనే ముద్ర ఉంది. కానీ ‘వారణాసి’ (SSMB29) విషయంలో జక్కన్న రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. బయట సైలెంట్‌గా ఉన్నా, లోపల మాత్రం పని రాకెట్ వేగంతో జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే, రాజమౌళి ఈసారి తగ్గేదేలే అని ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.

VARANASI

అసలు మ్యాటర్ ఏంటంటే.. హైదరాబాద్‌లోని ప్రముఖ ‘ఫిల్మీ సిటీ’ స్టూడియో ఇప్పుడు రాజమౌళి కోటగా మారిపోయింది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లకు చెందిన ఈ స్టూడియోలోని ఫ్లోర్లన్నింటినీ జక్కన్న తన ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం రెండు, మూడు రోజుల కోసం కాదు.. ఏకంగా వచ్చే ఏడాది జనవరి వరకు ఈ స్టూడియోను బ్లాక్ చేశారట. అంటే అక్కడ జరగబోయేది మామూలు షూటింగ్ కాదన్నమాట.

సాధారణంగా రాజమౌళి వర్క్‌షాప్స్‌కే నెలల సమయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు జనవరి వరకు కంటిన్యూస్ షెడ్యూల్ ప్లాన్ చేశారంటే, సినిమాలోని అత్యంత కీలకమైన ఎపిసోడ్స్‌ను ఇక్కడే ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే వేరే ప్రాంతాల్లో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న టీమ్, ఇప్పుడు ఇక్కడ వేసిన భారీ సెట్స్ మధ్య అసలు సిసలైన యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారు. మహేష్ బాబుతో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఈ స్పీడ్ చూస్తుంటే 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్‌ను రాజమౌళి చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. లుక్ టెస్టులు, ప్రీ-ప్రొడక్షన్ హడావిడి ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు గ్రౌండ్‌లో రియల్ వార్ నడుస్తోంది. గ్లోబల్ ప్రాజెక్ట్ కావడంతో విజువల్స్ పరంగా, సెట్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఆ స్టూడియోలోని అత్యాధునిక సదుపాయాలను పూర్తిగా వాడుకుంటున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varanasi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version