Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Rajamouli, Ram Charan: మగధీర సీక్వెల్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

Rajamouli, Ram Charan: మగధీర సీక్వెల్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

  • July 2, 2021 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Ram Charan: మగధీర సీక్వెల్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

స్టార్ హీరో రామ్ చరణ్ కు స్టార్ స్టేటస్ రావడానికి మగధీర సినిమా కారణమనే సంగతి తెలిసిందే. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ కావడంతో పాటు ఈ సినిమాతో సౌత్ ఇండియా అంతటా జక్కన్న పేరు మారుమ్రోగింది. ఈ సినిమాతో హీరోయిన్ కాజల్ సైతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించిన రాజమౌళి త్వరలో మగధీర సీక్వెల్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి మదిలో ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ సోషల్, వెబ్ మీడియాలో మాత్రం మగధీర సీక్వెల్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి మగధీర సీక్వెల్ ను ప్లాన్ చేసినా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు అయితే లేవనే చెప్పాలి. మగధీర సీక్వెల్ గురించి జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియాలంటే రాజమౌళి స్పందించే వరకు ఆగాల్సిందే.

పునర్జన్మ కథాంశంతో తెరకెక్కిన మగధీర సినిమా క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ చరణ్ అభిమానులు సైతం రాజమౌళి మగధీర సీక్వెల్ తీస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఒకవేళ మగధీర సీక్వెల్ ను తెరకెక్కించినా రామ్ చరణ్, కాజల్ తో ఆ సినిమాను తెరకెక్కిస్తారా..? లేక ప్రధాన పాత్రధారులను మారుస్తారా..? చూడాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Magadheera
  • #Ram Charan
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 seconds ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

22 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

24 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 days ago

latest news

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

23 mins ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

16 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

19 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

20 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version