Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajamouli: అలాంటి సీన్ తాను ఎప్పటికీ తీయలేను.. జక్కన్న కామెంట్స్ వైరల్!

Rajamouli: అలాంటి సీన్ తాను ఎప్పటికీ తీయలేను.. జక్కన్న కామెంట్స్ వైరల్!

  • July 13, 2024 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: అలాంటి సీన్ తాను ఎప్పటికీ తీయలేను.. జక్కన్న కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ రాజమౌళికి (S. S. Rajamouli) ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళికి పోటీనిచ్చే దర్శకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం అయితే రాజమౌళి ఒక సందర్భంలో దర్శకుడు సుకుమార్ గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనర్హం. 1 నేనొక్కడినే (1: Nenokkadine) సినిమా గురించి ప్రస్తావిస్తూ రాజమౌళి సుకుమార్ (Sukumar) టాలెంట్ గురించి కామెంట్లు చేయడం జరిగింది.

ఆర్య (Aarya) సినిమా చూసిన వెంటనే ఆ సినిమా డైరెక్టర్ నాకు పెద్ద పోటీగా ఉన్నాడని అనిపించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సుకుమార్ ను ఫ్రెండ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని అనిపించిందని జక్కన్న కామెంట్లు చేశారు. సుకుమార్ తీసిన కొన్ని సీన్లు చూసి నేను తెగ ఇబ్బంది పడిపోయానని రాజమౌళి తెలిపారు. 1 నేనొక్కడినే టీజర్ చూసిన తర్వాత మహేశ్ బాబు (Mahesh Babu) స్టిల్ చూసి ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేదని మదనపడిపోయానని జక్కన్న చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!
  • 2 ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
  • 3 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!

చాలామందికి ఆ షాట్ విలువ తెలియదని రాజమౌళి పేర్కొన్నారు. ఆ షాట్ నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు. నేనెప్పుడూ షూటింగ్ కు వెళ్లినా నేను కూడా అలాగే షాట్ పెట్టాలన్న ఆలోచన ఉండేదని జక్కన్న చెప్పుకొచ్చారు. అంతలా సుకుమార్ నన్ను ఇబ్బంది పెడతారని జక్కన్న కామెంట్లు చేశారు. రాజమౌళి సుకుమార్ గొప్పతనం గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు.

సుకుమార్ మాస్ సినిమాలను తెరకెక్కించడానికి ఒక విధంగా జక్కన్న కారణమనే సంగతి తెలిసిందే. చరణ్ (Ram Charan) సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ గురించి జక్కన్న పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine
  • #SS Rajamouli
  • #Sukumar

Also Read

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

47 seconds ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

49 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

6 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

35 mins ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

2 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

2 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

3 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version