Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rajamouli, Mahesh Babu: జక్కన్న రిక్వెస్ట్ పై మహేష్ ఏమంటారో?

Rajamouli, Mahesh Babu: జక్కన్న రిక్వెస్ట్ పై మహేష్ ఏమంటారో?

  • September 4, 2021 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: జక్కన్న రిక్వెస్ట్ పై మహేష్ ఏమంటారో?

కరోనా సెకండ్ వేవ్ వల్ల మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించిన సినిమాలు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన మాత్రం చేయడం లేదు.

అక్టోబర్ 13వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని ఆర్ఆర్ఆర్ మేకర్స్ భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయడం కష్టమేనని సమాచారం. అయితే రాజమౌళి ఇప్పటికే సంక్రాంతికి సినిమాలను ప్రకటించిన హీరోలను, నిర్మాతలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సర్కారు వారి పాటను పోస్ట్ పోన్ చేయాలని రాజమౌళి మహేష్ ను కొరారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ రూమర్ లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న నేపథ్యంలో రాజమౌళి రిక్వెస్ట్ చేస్తే మహేష్ నో చెప్పే అవకాశం అయితే లేదు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికే రిలీజైతే మాత్రం సర్కారు వారి పాట వాయిదా పడక తప్పదని తెలుస్తోంది. సర్కారు వారి పాట వాయిదా పడితే మహేష్ ఫ్యాన్స్ నిరాశ పడే అవకాశాలు ఉంటాయి. పరశురామ్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

4 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

11 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

14 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

8 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

9 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

11 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version