Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Rajamouli, NTR: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన రాజమౌళి.. ఏం చెప్పారంటే?

Rajamouli, NTR: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన రాజమౌళి.. ఏం చెప్పారంటే?

  • February 17, 2023 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, NTR: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన రాజమౌళి.. ఏం చెప్పారంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో తన స్థాయిని మరింత పెంచుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ రావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి మాయాబజార్, బ్రేవ్ హార్ట్ సినిమాలు ప్రేరేపించాయని అన్నారు. మాయాబజార్ మూవీలో మాట్లాడే భాష మహా భారతంలోని భాష అని గతంలో వచ్చిన నాటకాలు,

సినిమాలు సినిమాల్లోని పాత్రల కోసం పుస్తక భాషను ఎక్కువగా వాడటం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. డైరెక్టర్ ఏదైనా చేయగలరని నేను నమ్ముతానని రాజమౌళి అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నిజమైన పాత్రలతో ఉన్న కల్పిత గాథ అని ఈ సినిమాకు మాయాబజార్ మూవీ స్పూర్తిని ఇచ్చిందని రాజమౌళి వెల్లడించారు. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ ఆధారంగా ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ ను షూట్ చేశామని ఆయన తెలిపారు. నాకు పాషన్ ఆఫ్ ది క్రైస్ట్ నచ్చలేదని ఆయన కామెంట్లు చేశారు.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే క్లారిటీ లేకపోయినా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అనే అభిప్రాయాలు ఉన్నాయి రాజమౌళి డిమాండ్ చేస్తే ఏ రేంజ్ లో అయినా రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. రాజమౌళి మాత్రం రెమ్యునరేషన్ కంటే మంచి ప్రాజెక్ట్ లకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

జక్కన్న రాబోయే రోజుల్లో తన సినిమాలను తనే సొంతంగా నిర్మించాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జక్కన్న తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్లుగా నిలుస్తాయో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

4 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

7 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

9 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

17 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

18 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

6 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

7 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

11 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version