Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ కి ‘బాహుబలి’ ఫార్ములాని అప్లై చేస్తున్న రాజమౌళి..?

‘ఆర్.ఆర్.ఆర్’ కి ‘బాహుబలి’ ఫార్ములాని అప్లై చేస్తున్న రాజమౌళి..?

  • December 29, 2018 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ కి ‘బాహుబలి’ ఫార్ములాని అప్లై చేస్తున్న రాజమౌళి..?

రాంచరణ్, జూ. ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్ళి సందర్భంగా కొంచెం బ్రేక్ తీసుకుని… జనవరి తరువాత తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి ఈ చిత్రానికి కూడా ‘బాహుబలి’ చిత్రంలానే రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నాడంట. దీని నిర్మాతలకు మరిన్ని లాభాలు తీసుకొచ్చే విధంగా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం మొదలుపెట్టినప్పుడు కూడా రాజమౌళి రెండు భాగాలు చేయాలనీ భావించలేదు. షూటింగ్ మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిత్రం రషెస్ చూసి రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనతో నిర్మాతలను ఒప్పించాడట. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా అదే రిపీట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర కథ ప్రకారం చూసుకుంటే 1930, అలాగే ప్రస్తుతం పరిస్థితులను బట్టి సాగే కథాంశం కాబట్టి రెండు టైమ్ పిరియడ్స్ లో జరిగే సినిమాను రెండు భాగాలుగా చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. మరి ఇది ఎంత వరకూ నిజమనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR Movie news Updates
  • ##RRR Rajamouli
  • #Actor Jr Ntr
  • #Prabhas
  • #ss rajmouli

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

11 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

11 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

16 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

18 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

19 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version