Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rajamouli: ఆ మూవీపై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

Rajamouli: ఆ మూవీపై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

  • October 29, 2021 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆ మూవీపై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ మూవీ గురించి జక్కన్న మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనిల్ పాడూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తో కలిసి ఛార్మి ఈ సినిమాను నిర్మించారు. హైదరాబాద్ లో రొమాంటిక్ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ప్రీమియర్ షోకు హాజరయ్యారు.

రొమాంటిక్ సినిమా అద్భుతంగా ఉందని ఇప్పుడే సినిమా చూశానని చెప్పుకొచ్చారు. రొమాంటిక్ సినిమాకు ఏవైనా వంక పెడితే ముసలోడివైపోయావ్ నీకేం తెలుస్తుందని అంటారని రాజమౌళి వెల్లడించారు. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని రాజమౌళి పేర్కొన్నారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా దర్శకుడు ఈ సినిమాను తీశాడని రాజమౌళి అన్నారు. ఆకాష్, కేతిక శర్మల జోడీ అద్భుతంగా ఉందని రాజమౌళి వెల్లడించారు.

బాల్యం నుంచి ఆకాష్ సినిమాలలో నటిస్తున్నాడని రాజమౌళి పేర్కొన్నారు. సినిమా క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయని రాజమౌళి వెల్లడించారు. ఆకాష్ పూరీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడని రాజమౌళి పేర్కొన్నారు. రాజమౌళి పాజిటివ్ గా రివ్యూ ఇచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఆకాష్ పూరీ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #CHARMME KAUR
  • #ketika sharma
  • #Puri Connects
  • #Puri Jagannadh

Also Read

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

1 hour ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

23 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

4 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

5 hours ago
Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

21 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

22 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version