Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajamouli: భవిష్యత్తు సినిమాల విషయంలో రాజమౌళి ప్లాన్ ఇదేనా?

Rajamouli: భవిష్యత్తు సినిమాల విషయంలో రాజమౌళి ప్లాన్ ఇదేనా?

  • March 2, 2023 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: భవిష్యత్తు సినిమాల విషయంలో రాజమౌళి ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు రాజమౌళి పేరు సమాధానంగా వినిపిస్తుంది. రాజమౌళి బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయాలతో ఊహించని స్థాయి విజయాలను సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ల వల్ల రాజమౌళి రెమ్యునరేషన్ సైతం అమాంతం పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ తో సినిమాను ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత జక్కన్న మల్టీస్టారర్లపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

భవిష్యత్తులో క్రేజీ కాంబినేషన్లతో మల్టీస్టారర్లు తీయాలని రాజమౌళి ఫీలవుతున్నట్టు బోగట్టా. రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అయితే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాజమౌళి బ్రాండ్ వల్లే సినిమాలకు ఊహించని రేంజ్ లో మార్కెట్ పెరుగుతోంది. జక్కన్న పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఉంది. ఆయన టాలెంట్ కు ఈ మొత్తం కూడా తక్కువేనని చాలామంది భావిస్తారు.

రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాలను తెరకెక్కించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల ఖ్యాతిని మరింత పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ ఉండటంతో రాజమౌళిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రాజమౌళి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లలో హీరోలు ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు రాజమౌళి సొంత బ్యానర్ లో తెరకెక్కనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళికి ఇతర భాషల్లో కూడా ఊహించని రేంజ్ లో అభిమానులు ఉన్నారు. జక్కన్న క్రేజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళికి బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie
  • #SS Rajamouli
  • #SSMB29

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

1 hour ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

20 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

21 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

24 hours ago

latest news

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

5 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

1 hour ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

2 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version