Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » #Rajamouli: హాలీవుడ్‌ స్థాయి కథతో వస్తున్నాడట

#Rajamouli: హాలీవుడ్‌ స్థాయి కథతో వస్తున్నాడట

  • June 2, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#Rajamouli: హాలీవుడ్‌ స్థాయి కథతో వస్తున్నాడట

ఓ దర్శకుడి సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది అనగానే కాస్త ఆసక్తి కనిపిస్తుంది. అలాంటిది రాజమౌళి సినిమానే ఓటీటీకి వచ్చేస్తోంది అంటే ఇంకెంత ఆసక్తి ఉండాలి చెప్పండి. ఏంటీ… రాజమౌళి ఓటీటీ కోసం సినిమా చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అది హాలీవుడ్‌ రేంజి సినిమా అని చెబితే… వావ్‌ కదా. అవును ‘బాహుబలి’తో మన సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన జక్కన్న హాలీవుడ్‌ సినిమా డైరెక్ట్‌ చేయబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల ఓ టీవీ షోలో చెప్పారు.

మా అబ్బాయి రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి ఓ హాలీవుడ్‌ సినిమా చేస్తున్నారు.. దానికి కథ కూడా సిద్ధం చేశా అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్‌. లైవ్ యానిమేషన్‌ విధానంలో ఈ సినిమా తెరకెక్కిస్తారట. అయితే సినిమాను అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌ మీద విడుదల చేస్తారట. అంటే ఓటీటీ కోసమే అని తెలుస్తోంది. భారతీయ కథాంశంతో ఆసక్తికరంగా ఈ కథను సిద్ధం చేశారట విజయేంద్ర ప్రసాద్‌. ఇక రాజమౌళి ఆలోచన, గ్రాండియర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి మనకు తెలిసిందే.

ఓ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ రూపొందనుందట. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. త్వరలో చిత్రీకరణ పునర్‌ ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KV Vijayendra Prasad
  • #Rajamouli
  • #RRR movie
  • #SS Rajamouli
  • #Vijayendra Prasad

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

10 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

10 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

10 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

11 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

11 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

10 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

15 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

19 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version