Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

  • November 16, 2025 / 12:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

రాజమౌళి “వారణాసి” (SSMB29) ఈవెంట్, ఎంత పెద్ద ప్లానింగ్‌లో అయినా కూడా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని నిరూపించింది. 130 అడుగుల స్క్రీన్, ‘వెరైటీ’లో గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్.. అంతా పక్కాగా ప్లాన్ చేసినా, ఈవెంట్‌ను నడిపించే ‘హోస్ట్’ విషయంలో జక్కన్న లెక్క దారుణంగా తప్పింది. సోషల్ మీడియా ఫాలోవర్ కౌంట్‌ను నమ్మి, స్టేజ్ ఎక్స్‌పీరియన్స్‌ను తక్కువ అంచనా వేయడం ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అతిపెద్ద మైనస్‌గా నిలిచింది. ఈ ఫెయిల్యూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

VARANASI

ఈవెంట్ హోస్టింగ్ కోసం జక్కన్నది మాస్టర్ ప్లాన్. తెలుగు ఆడియన్స్‌కు ‘క్వీన్’ సుమ, నార్త్ యూత్‌ను కవర్ చేయడానికి ‘యూట్యూబ్ కింగ్’ ఆశిష్ చంచ్లాని. ఈ కాంబోతో మొత్తం ఇండియాను కట్టిపడేయాలని ఆయన ప్లాన్. కానీ, యూట్యూబ్ వీడియోలలో మిలియన్ల వ్యూస్ తెచ్చే ఆశిష్, లక్షల మంది లైవ్ క్రౌడ్ ముందు పూర్తిగా తేలిపోయాడు. స్టేజ్ ఒత్తిడి, సుమతో కెమిస్ట్రీ కుదరక, అసలు హైలెట్ కాలేకపోయాడు. దీంతో భారం మొత్తం సుమ ఒక్కరే మోయాల్సి వచ్చింది.

హోస్టింగ్ ఫెయిల్యూర్‌తో రాజమౌళి అసహనంగా ఉన్న టైమ్‌లోనే, అసలుకే ఎసరు వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్న ‘వారణాసి’ కాన్సెప్ట్ ట్రైలర్‌ను ఆ భారీ స్క్రీన్‌పై ప్లే చేయగా, ఊహించని టెక్నికల్ గ్లిట్చ్ తలెత్తింది. వీడియో పదే పదే ఆగిపోవడంతో జక్కన్న తీవ్రంగా అప్‌సెట్ అయ్యారు. ఈ గందరగోళం, యాంకర్ల మధ్య సమన్వయం లేకపోవడం ఈవెంట్ ఫ్లోను దారుణంగా దెబ్బతీశాయి, అరగంటకు పైగా ఆలస్యం చేశాయి.

ఈ మొత్తం డ్రామా చూసిన నెటిజన్లు జక్కన్న ప్లానింగ్‌ను తప్పుబట్టారు. “యూట్యూబ్ ఫాలోవర్ కౌంట్ చూసి పిలిస్తే ఇలాగే ఉంటుంది” అని, “నవీన్ పోలిశెట్టి, కపిల్ శర్మ లాంటి అసలైన స్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారే ఇలాంటి భారీ ఈవెంట్లకు కరెక్ట్” అని కామెంట్స్ పెట్టారు. యూట్యూబ్ స్టార్లను నమ్మి పరువు పోగొట్టుకోవడం కంటే, అనుభవం ఉన్న యాంకర్లను నమ్మడమే బెటర్ అని ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varanasi

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version