Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » విలన్ రోల్ కోసం రాజశేఖర్ కు అడ్డు పడుతున్న మోహన్ లాల్

విలన్ రోల్ కోసం రాజశేఖర్ కు అడ్డు పడుతున్న మోహన్ లాల్

  • December 16, 2018 / 02:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విలన్ రోల్ కోసం రాజశేఖర్ కు అడ్డు పడుతున్న మోహన్ లాల్

దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తాజాగా సొంత బ్యానేర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక తన బ్యానర్ లో మొదటి ప్రయత్నంగా ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందట. రాజమౌళి తో కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కీరవాణి తనయుడు ‘కాలభైరవ’ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో విలన్ రోల్ కు ఒక సీనియర్ క్రేజీ హీరోను సెలెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ సీనియర్ హీరో పేర్లలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఉండటం విశేషం. అయితే ముందు నుండీ ఈ రోల్ కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నారట. ఒక వేళ మోహన్ లాల్ ఈ ప్రాజెక్ట్ కు అంగీకరించకపోతే… రాజశేఖర్ ను తీసుకోవడానికి చిత్ర యూనిట్ ప్రత్నిస్తుందట. త్వరలోనే దీని పై స్పష్టత రానుందని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rajasekhar
  • #Mohanlal
  • #Rajasekhar

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

17 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

20 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

29 mins ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

19 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

20 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version