Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajendra Prasad: కూతురు గాయత్రిపై రాజేంద్రప్రసాద్ చేసిన ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

Rajendra Prasad: కూతురు గాయత్రిపై రాజేంద్రప్రసాద్ చేసిన ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

  • October 5, 2024 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: కూతురు గాయత్రిపై రాజేంద్రప్రసాద్ చేసిన ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

ఈరోజు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆమెకు ఛాతి నొప్పి వచ్చిందట, పొరపాటున అది గ్యాస్ నొప్పి అనుకుని ఏ ఐ జి హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు వచ్చింది గ్యాస్ నొప్పి కాదు, కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్లకి తెలిసింది. ఆ తర్వాత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె మరణించడం జరిగింది.

Rajendra Prasad

దీంతో రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. టాలీవుడ్ కి చెందిన స్టార్లు అంతా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి.. అతన్ని పరామర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి వయసు కేవలం 38 ఏళ్లే కావడం విషాదకరం. ఇదిలా ఉండగా.. గతంలో రాజేంద్రప్రసాద్ ‘బేవర్స్’ అనే సినిమా ప్రమోషన్స్ లో ఓ ‘తల్లి తల్లి’ అనే పాట గురించి స్పందిస్తూ.. తన కూతురు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

‘తల్లిని పోగొట్టుకున్న ప్రతీవాడూ…కుతూర్లో తల్లిని చూసుకుంటారు. నాకు ఒక కూతురు ఉంది. అదంటే నాకు కోపం. ఎందుకంటే.. లవ్ మ్యారేజ్ చేసుకుంది. 8 ఏళ్ళ వరకు నా కూతురితో నేను మాట్లాడలేదు.ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ కామనే..! అయితే ఈ తల్లి తల్లి అనే పాట వినడానికి.. దానికి(కూతురికి) ఫోన్ చేసి పిలిచాను. నా కూతురి ఎదురుగా ఈ పాటని 4,5 సార్లు విన్నాను’ అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. అతని కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajendra Prasad

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version